1
00:00:07,717 --> 00:00:09,760
టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

2
00:00:31,532 --> 00:00:34,952
సెయిన్ - సెయింట్ - డెనిస్
పారిస్, ఫ్రాన్స్

3
00:00:38,372 --> 00:00:41,041
ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి
గురించి పోలీసులు ఇంకా

4
00:00:41,125 --> 00:00:43,085
ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

5
00:00:43,169 --> 00:00:44,962
దీనికి బాధ్యులు ఎవరో
ఇంకా స్పష్టం కాలేదు...

6
00:01:22,833 --> 00:01:24,376
ఇతను స్థానిక జీహాదీ.

7
00:01:25,961 --> 00:01:27,630
ఇతను సిరియాలో పోరాడాడు.

8
00:01:28,047 --> 00:01:29,924
ఆరు నెలల క్రితం వెనక్కి వచ్చాడు.

9
00:01:30,007 --> 00:01:31,926
ఈ ఇద్దరూ మనకు కూడా తెలుసు.

10
00:01:32,384 --> 00:01:34,637
వీళ్ళు స్థానిక మసీదుకు వెళ్ళే వాళ్ళు.

11
00:01:35,763 --> 00:01:38,390
అ మసీదుకి యువతను రెచ్చగొట్టేదని పేరు.

12
00:01:46,732 --> 00:01:48,359
వీళ్ళు ట్రాక్-యూరో ఉపయోగిస్తున్నారు.

13
00:01:50,444 --> 00:01:52,530
అందుకే అంతమంది ఉన్నారు.

14
00:02:08,629 --> 00:02:10,798
దేవుడు నిన్ను క్షమించు గాక.

15
00:02:45,207 --> 00:02:47,751
బ్రైదీజ్, సిరియా

16
00:02:56,427 --> 00:02:59,263
ఇప్పుడు తల.

17
00:03:22,369 --> 00:03:24,496
తాతయ్య చూసుకుంటాడు,

18
00:03:24,580 --> 00:03:25,414
సరేనా?

19
00:04:41,657 --> 00:04:44,660
తుపాకి. ఎగిరే సమయం, 20 క్షణాలు.

20
00:04:46,620 --> 00:04:47,538
లేజర్ ని నిలిపివేస్తున్నాం

21
00:04:48,163 --> 00:04:49,081
విన్నాను.

22
00:04:49,748 --> 00:04:50,666
లేజర్ సురక్షితం.

23
00:04:51,250 --> 00:04:54,169
బిడిఎ కొరకు, ఒక-మైలు
కక్ష్యకు తిరిగి వెళ్తుంది.

24
00:04:58,590 --> 00:04:59,967
మంచి షాట్.

25
00:05:10,436 --> 00:05:11,812
ఒక షాట్
ఒక చావు

26
00:05:11,895 --> 00:05:14,231
టూంబ్ స్టోన్, రయాట్ గర్ల్,
షిఫ్ట్ మారాలి.

27
00:05:15,566 --> 00:05:16,734
సరే.

28
00:05:40,257 --> 00:05:42,760
క్రీచ్ వైమానిక దళ బేస్
ఇండియన్ స్ప్రింగ్స్, నెవాడ

29
00:05:44,011 --> 00:05:47,306
రైలులో వెతకమని దళాలను
పంపాము, అతను దొరకలేదు.

30
00:05:47,389 --> 00:05:50,225
అవును ఎందుకంటే పర్యవేక్షణను
తప్పించుకోవడానికి మెట్రో మంచి ప్రదేశం.

31
00:05:50,309 --> 00:05:51,977
-తెలివైనవాడు.
-మరీ అంత కాదు.

32
00:05:52,061 --> 00:05:54,730
అతని రక్తపు చొక్కాతో పాటు
సెల్ ఫోన్ కూడా చెత్తబుట్టలో దొరికింది.

33
00:05:54,813 --> 00:05:56,774
ఆగండి, ఎవరైనా ఆసుపత్రులలో వెతికారా?

34
00:05:56,857 --> 00:05:58,984
అతని ఆనవాలుతో ఎవ్వరూ చేరలేదు.

35
00:06:03,822 --> 00:06:05,115
-బ్రూనో.
-జిమ్.

36
00:06:05,908 --> 00:06:07,493
-జాక్.
-ఏంటది?

37
00:06:08,744 --> 00:06:12,498
ఫ్రాన్స్ జైలు వాళ్ళు మూసా బిన్
సులేమాన్ జైలు రికార్డులు పంపించారు.

38
00:06:17,252 --> 00:06:19,963
23 నెలల్లో అతన్ని చూడడానికి
ఒక్క మనిషే వచ్చాడు.

39
00:06:20,047 --> 00:06:21,673
అతని తమ్ముడు, అలీ బిన్ సులేమాన్.

40
00:06:21,757 --> 00:06:23,008
అతని తమ్ముడా?

41
00:06:23,092 --> 00:06:24,093
ఆగండి!

42
00:06:25,177 --> 00:06:26,261
ఇది ఇతనే.

43
00:06:26,720 --> 00:06:28,097
నేను తరిమింది ఇతన్నే.

44
00:06:31,683 --> 00:06:35,104
సందర్శన సమయంలో అతను రాసిన
చిరునామా 93లో ఉంది.

45
00:06:35,562 --> 00:06:36,688
తొంభై-మూడా?

46
00:06:36,772 --> 00:06:38,857
-తొంభై మూడు శాఖ.
-ఒక ముస్లిం ప్రాంతం.

47
00:06:39,525 --> 00:06:42,361
మనం ఒక జట్టును ఏర్పాటు చేసుకుని
గంట లోపల అక్కడికి వెళ్ళొచ్చు.

48
00:06:42,444 --> 00:06:43,278
అటూ ఇటుగా.

49
00:06:46,073 --> 00:06:48,742
హే, నువ్వతన్ని భవంతి బయటికి గన్ తో

50
00:06:49,326 --> 00:06:51,411
తరుముకుంటూ వచ్చి, షూట్ చేయలేదా?

51
00:06:52,371 --> 00:06:55,124
చుట్టూ జనం ఉన్నారు,
నాకు సరైన గురి దొరకలేదు.

52
00:06:56,959 --> 00:07:00,462
షూట్ చేయడానికి ఆయుధాన్ని
బయటికి తీస్తే, షూట్ చేయాలి.

53
00:07:09,304 --> 00:07:11,390
ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను.

54
00:07:16,145 --> 00:07:18,522
కంగారు పడ్డాను.
ఇంతసేపు ఎందుకు పట్టింది?

55
00:07:18,605 --> 00:07:20,274
నాకింకా కొద్దిగా సమయం ఇచ్చుంటే
బాగుండేది.

56
00:07:22,067 --> 00:07:23,277
పాస్ పోర్టులు ఇవిగో.

57
00:07:30,909 --> 00:07:32,578
నీకెలా కృతఙ్ఙతలు
చెప్పుకోవాలో తెలీట్లేదు.

58
00:07:32,661 --> 00:07:33,537
మరేం ఫర్వాలేదు.

59
00:07:33,620 --> 00:07:34,997
ఎంత ఖర్చయ్యింది?

60
00:07:35,414 --> 00:07:37,166
నేను డబ్బుల కొరకు చేయలేదు.

61
00:07:37,249 --> 00:07:39,418
నీ కొరకు, పిల్లల కొరకు చేసాను.

62
00:07:41,545 --> 00:07:43,005
ఫాతి అంకుల్.

63
00:07:44,506 --> 00:07:47,676
నేనిది ఎప్పటికీ మర్చిపోను.

64
00:07:55,767 --> 00:07:56,602
హానిన్?

65
00:07:57,936 --> 00:07:59,730
జాగ్రత్తగా ఉండు.

66
00:08:04,943 --> 00:08:06,528
వెళ్దాం పదండి.

67
00:08:54,785 --> 00:08:57,204
ద "93"
పారిస్, ఫ్రాన్స్

68
00:09:06,713 --> 00:09:07,714
ఇతనెవరు?

69
00:09:07,798 --> 00:09:09,675
నాకెలా తెలుస్తుంది?

70
00:09:09,800 --> 00:09:11,093
మీ ఇంట్లో ఉన్నాడు.

71
00:09:19,393 --> 00:09:20,227
నాన్నా!

72
00:09:20,310 --> 00:09:21,270
ఫర్వాలేదు!

73
00:09:23,855 --> 00:09:24,856
ఊరుకో.

74
00:09:25,274 --> 00:09:27,526
బయటికి వెళ్ళి ఆడుకోండి.

75
00:09:35,993 --> 00:09:37,703
నువ్వు నిజంగా అదృష్టవంతుడివి.

76
00:09:40,497 --> 00:09:42,958
బుల్లెట్ కొన్ని సెంటిమీటర్లలో
నీ క్లోమానికి తాకకుండా వెళ్ళింది.

77
00:09:48,380 --> 00:09:50,048
ఇది తీసుకో. తొడుక్కో.

78
00:10:00,559 --> 00:10:01,393
నెమ్మది...

79
00:10:08,775 --> 00:10:11,153
నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు.

80
00:10:12,821 --> 00:10:17,993
ఆసుపత్రి బదులు ఇక్కడికి రావడానికి
బలమైన కారణమే ఉంది కదా?

81
00:10:25,417 --> 00:10:27,044
దాలియా ఏది?

82
00:10:29,629 --> 00:10:32,257
క్యాన్సర్ తో చనిపోయింది.
మూడేళ్ళ క్రితం.

83
00:10:40,682 --> 00:10:42,225
నువ్వింకా బొమ్మలు గీస్తున్నావు కదా.

84
00:10:46,646 --> 00:10:48,899
నీకొకటి చూపించాలి.

85
00:11:07,959 --> 00:11:09,419
ఇంకా దాచి ఉంచావా?

86
00:11:12,047 --> 00:11:14,466
నీకు గుర్తుందా,
నీ చిన్నతనంలో నిన్ను

87
00:11:14,549 --> 00:11:16,885
మ్యూస్సె డి'ఆర్సేకి తీసుకు వెళ్ళమని
బ్రతిమాలే వాడివి

88
00:11:16,968 --> 00:11:19,137
వాన్ గాగ్ పెయింటింగులు చూడడానికి?

89
00:11:37,697 --> 00:11:39,950
వాటిని చూసావా? వాన్ గాగ్ పెయింటింగులు?

90
00:11:49,751 --> 00:11:51,753
లాస్ వెగాస్, నెవాడా

91
00:13:03,116 --> 00:13:05,619
పాడయిన నోట్లను తీసుకోవడానికి
నాకు అనుమతి లేదు, సర్.

92
00:13:05,702 --> 00:13:07,662
క్షమించండి. అది కాసినో నియమం.

93
00:13:08,955 --> 00:13:12,167
అవి పాడవ్వలేదు కదా? నోట్ల పైన
ఏదో రాసుందని బ్యాంకులు మంచి పాత

94
00:13:12,292 --> 00:13:15,837
అమెరికన్ నోట్లను నిరాకరించారని
నేను ఎప్పుడూ వినలేదు, నువ్వు విన్నావా?

95
00:13:17,964 --> 00:13:19,466
స్టాన్లీ కొవాల్ స్కీ.

96
00:13:19,549 --> 00:13:21,259
విక్టర్ పోలిజ్జీ.

97
00:13:21,343 --> 00:13:24,054
తను నా భార్య బ్లాంచ్ డుబోయిస్.

98
00:13:24,804 --> 00:13:26,014
ఆనందంగా ఉంది, విక్టర్.

99
00:13:26,097 --> 00:13:27,140
అవును మేడం.

100
00:13:28,183 --> 00:13:29,434
మీ చిల్లర.

101
00:13:31,686 --> 00:13:33,063
ఎరుపు, ప్లీజ్.

102
00:13:38,860 --> 00:13:40,153
ఇంకే పందాలు లేవు.

103
00:13:44,866 --> 00:13:47,327
పధ్నాలుగు ఎరుపు. విజేత ఎరుపు.

104
00:13:51,581 --> 00:13:54,125
చెప్పు విక్టర్,
నువ్వు సైన్యంలో పని చేస్తున్నావా?

105
00:13:54,960 --> 00:13:55,961
అవును మేడం.

106
00:13:56,044 --> 00:13:57,254
నాకు తెలుసు!

107
00:13:58,004 --> 00:14:00,632
-సర్, ఇంకో పందెం కాస్తారా?
-ఎరుపు.

108
00:14:08,682 --> 00:14:09,683
ఇంకే పందాలు లేవు.

109
00:14:11,768 --> 00:14:14,521
ఎరుపు ఐదు! విజేత ఎరుపు.

110
00:14:14,604 --> 00:14:15,939
ఇదెలా ఉంది?

111
00:14:22,696 --> 00:14:24,573
నలుపు, మొత్తం అంతా.

112
00:14:32,330 --> 00:14:35,041
నలుపు 22! విజేత నలుపు.

113
00:14:41,965 --> 00:14:44,342
నలుపు 22. మొత్తం అంతా.

114
00:14:48,013 --> 00:14:50,181
-నలుపు 22.
-అలాగే సర్.

115
00:15:09,534 --> 00:15:10,994
నలుపు 22!

116
00:15:13,955 --> 00:15:17,792
దేవుడా! ఈ రాత్రి
నీకు అదృష్టం కలిసొచ్చింది.

117
00:15:22,839 --> 00:15:24,758
అంతా $29,400.

118
00:15:33,558 --> 00:15:36,561
కెప్టెన్, పోలీస్ ఇంకా స్వాట్
10 నిమిషాల్లో వస్తారు. ఓవర్.

119
00:15:37,395 --> 00:15:38,313
విన్నాను.

120
00:15:43,443 --> 00:15:46,988
ఏ అవకాశాలు, ఏ భవిష్యత్తు లేని
ఒక అబ్బాయి తీవ్రవాదానికి ఆకర్షితుడు

121
00:15:47,113 --> 00:15:50,742
అయ్యాడంటే అర్థం చేసుకోగలను.
కానీ ఇతనిలాంటి వాళ్ళు ఎలా అవుతారు?

122
00:15:50,825 --> 00:15:54,120
ఇతను పారిస్ డౌఫీన్ విశ్వ విద్యాలయంలో
బిజినెస్ లో డిగ్రీ చేశాడు,

123
00:15:54,204 --> 00:15:57,123
అతని తరగతిలో టాప్
ఐదు శాతంలో ఉన్నాడు.

124
00:15:57,749 --> 00:16:01,002
తరువాత దాడి చేసినందుకు అరెస్ట్ అయ్యి,
ఇదంతా వదిలేసుకున్నాడు. ఎందుకు?

125
00:16:04,047 --> 00:16:06,007
ఇక్కడ ఏ ఉద్యోగాలు,
ఎటువంటి అవకాశాలు లేకుండా

126
00:16:06,091 --> 00:16:09,594
ఒక ముస్లిం తరమంతా ఉంది.

127
00:16:10,679 --> 00:16:12,889
కానీ అతనికి డిగ్రీ వచ్చింది.
అందులోంచి బయటపడ్డాడు.

128
00:16:14,265 --> 00:16:17,352
ఒక కాగితం ముక్క ప్రపంచం మనల్ని చూసే
తీరుని మారుస్తుందని అనుకుంటున్నావా?

129
00:16:19,145 --> 00:16:22,273
అమెరికాలో, ఎవరైనా ఆఫ్రికన్ గా మరియు
అమెరికన్ గా కూడా ఉండవచ్చు,

130
00:16:22,357 --> 00:16:24,943
మెక్సికన్ అమెరికన్, ఇటాలియన్ అమెరికన్,

131
00:16:25,026 --> 00:16:26,319
చైనీస్ అమెరికన్ గా ఉండవచ్చు.

132
00:16:26,403 --> 00:16:28,405
ఫ్రాన్స్ లో, ఇలాంటివేమీ లేవు.

133
00:16:28,488 --> 00:16:31,032
ఫ్రెంచా, కాదా అంతే.

134
00:16:36,788 --> 00:16:38,081
ఇదిగో వచ్చేసాం.

135
00:16:39,124 --> 00:16:40,583
అయ్యో, వద్దు, వద్దు!

136
00:16:47,590 --> 00:16:49,592
రా, వేడుక చేసుకుందాం!

137
00:16:50,385 --> 00:16:54,764
ముప్పై వేలా! ఇంతవరకు నేను
ఇలాంటి విజేతని చూడలేదు.

138
00:16:56,933 --> 00:16:58,143
ఐస్ ఎక్కడ ఉంది?

139
00:16:58,560 --> 00:17:01,396
-వంటగది అటుంది.
-ఇది పని చేస్తుందా?

140
00:17:06,651 --> 00:17:08,945
నాకు మీరు నచ్చారు.

141
00:17:09,529 --> 00:17:11,448
ఇది ఎలా పని చేస్తుంది?

142
00:17:13,283 --> 00:17:15,410
-నువ్వు దీన్ని పని చేయించగలవా?
-ఆ, ఇటు.

143
00:17:15,493 --> 00:17:16,995
హాయ్.

144
00:17:26,421 --> 00:17:29,007
ఏం చేస్తున్నావు?
హే, ఏం చేస్తున్నావు?

145
00:17:30,300 --> 00:17:32,677
ఆగు, ఆగు. అరే, ఆగు.

146
00:17:32,761 --> 00:17:36,765
నువ్వు ఆగాలి. ఆగు. బ్లాంచ్, బ్లాంచ్,
నువ్వు తాగున్నావు.

147
00:17:41,102 --> 00:17:44,397
మనం ఇలా చేయకూడదు.
దేవుడా, నీ భర్త ఇక్కడే ఉన్నాడు.

148
00:17:44,856 --> 00:17:46,608
బ్లాంచ్, నీ భర్త లోపల ఉన్నాడు.

149
00:17:46,691 --> 00:17:49,569
నువ్వు ఆగడం మంచిది, హనీ.
నా మాట విను.

150
00:17:53,490 --> 00:17:55,116
దేవుడా, నువ్వు అందంగా ఉన్నావు.

151
00:17:57,869 --> 00:17:59,621
అయ్యో!

152
00:18:01,331 --> 00:18:02,749
నేను తనని ముట్టుకోలేదు.

153
00:18:05,960 --> 00:18:08,004
తనే నా పైన పడింది.

154
00:18:10,799 --> 00:18:13,259
నువ్వు ప్రశాంతంగా ఉండు.

155
00:18:14,135 --> 00:18:15,887
పార్టీ ఇప్పుడే మొదలవుతుంది.

156
00:18:25,271 --> 00:18:28,817
నేను అన్నట్టు, ఈ రాత్రి
నీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది.

157
00:18:32,237 --> 00:18:34,280
ఏం జరుగుతుంది?

158
00:18:42,664 --> 00:18:44,207
నువ్వు ఏం...

159
00:19:24,998 --> 00:19:26,291
అరే, హనీ,

160
00:19:28,167 --> 00:19:30,128
నువ్వు అద్భుతంగా ఉన్నావు.

161
00:19:36,050 --> 00:19:37,844
ఇతను బాగున్నాడు కదా, స్టాన్లీ?

162
00:19:41,931 --> 00:19:43,766
బాత్రూం ఎక్కడ ఉంది?

163
00:19:45,435 --> 00:19:46,644
అటు వైపు.

164
00:19:56,863 --> 00:19:58,448
ఆమె అద్భుతం కదా?

165
00:20:00,366 --> 00:20:01,659
అవును.

166
00:20:07,624 --> 00:20:09,667
ఏమనుకోవద్దు,
కానీ నేను అలాంటివాడిని కాను.

167
00:20:11,085 --> 00:20:13,212
ఏంటిది? ఏం చేస్తున్నావు?

168
00:20:13,963 --> 00:20:15,256
నీకు పిచ్చా?

169
00:20:28,686 --> 00:20:31,814
బేబీ, అతన్ని మరీ గట్టిగా కొట్టకు.

170
00:20:33,650 --> 00:20:35,568
నీ సంగతి తరువాత చూస్తాను.

171
00:20:36,653 --> 00:20:38,947
కారులో కూర్చో.

172
00:20:43,201 --> 00:20:44,827
నీ సేవకు ధన్యవాదాలు.

173
00:20:52,418 --> 00:20:53,252
ఆగు.

174
00:20:56,965 --> 00:20:58,299
ఇది తీసుకో.

175
00:21:00,843 --> 00:21:02,595
దయచేసి తీసుకో.

176
00:21:03,930 --> 00:21:05,848
నాకు నీ డబ్బులు అవసరం లేదు, సైనికుడా.

177
00:21:06,808 --> 00:21:09,519
అవి నీవి. నువ్వు సంపాదించుకున్నావు.

178
00:21:16,651 --> 00:21:17,860
ఎండ్ ఆఫ్ ఆనర్

179
00:21:46,597 --> 00:21:47,515
1 చదవని సందేశం

180
00:21:50,727 --> 00:21:51,769
షేక్ ని పిలువు వెళ్ళు.

181
00:21:52,478 --> 00:21:53,312
ఏంటిది?

182
00:21:53,396 --> 00:21:54,230
ముందు వెళ్ళు.

183
00:22:01,738 --> 00:22:03,239
-ఏం జరుగుతుంది?
-చూడు.

184
00:22:03,781 --> 00:22:05,825
హలో అన్నా.

185
00:22:07,410 --> 00:22:09,328
ఎక్కడున్నాడో అడుగు.

186
00:22:10,580 --> 00:22:13,583
ఎక్కడ ఉన్నావు?

187
00:22:19,881 --> 00:22:21,758
ఒమర్ తో ఉన్నాను.

188
00:22:24,886 --> 00:22:25,887
బాగానే ఉన్నావా?

189
00:22:26,929 --> 00:22:30,475
లేదు, ఫ్రెంచ్, అమెరికన్ పోలీసులు
నా కొరకు వెతుకుతున్నారు.

190
00:22:40,193 --> 00:22:42,153
పారిస్ నుండి బయటపడగలవా?

191
00:22:42,987 --> 00:22:44,614
తెలీదు.

192
00:22:44,697 --> 00:22:47,492
బయట పడి తీరాలి. నువ్వు దొరికితే,
అంతా అయిపోయినట్టే.

193
00:22:47,575 --> 00:22:50,953
సమావేశ స్థలానికి రా.
వెంటనే వెళ్ళు.

194
00:22:52,914 --> 00:22:55,333
నువ్వు అక్కడికి వచ్చావని
ఎవ్వరికీ తెలిసే అవకాశం ఉండదు.

195
00:23:06,052 --> 00:23:09,847
ఏ సాక్షులు లేరు.

196
00:23:56,435 --> 00:23:59,147
హే, కెప్టెన్, మసీదు ఇప్పుడు తెరిచారు.

197
00:23:59,230 --> 00:24:00,773
ఆగు. నేను నీతో వస్తున్నాను.

198
00:24:09,031 --> 00:24:10,408
నిన్నొకటి అడగనా?

199
00:24:12,493 --> 00:24:16,372
మీ ప్రభుత్వం చేసే పనులు అన్నీ తెలిసి
కూడా సిఐఎ లో ఎలా ఉన్నావు?

200
00:24:17,165 --> 00:24:19,500
బయట ఉండి ఏమీ మార్చలేకపోవడం కంటే

201
00:24:20,084 --> 00:24:22,086
లోపల ఉండి
ఏదైనా మార్చడానికి ప్రయత్నించడం

202
00:24:22,170 --> 00:24:24,338
మంచిదని అర్థం చేసుకున్నాను.

203
00:24:25,506 --> 00:24:26,883
నువ్వు ఏం పని చేస్తావు?

204
00:24:27,925 --> 00:24:29,135
నేను విశ్లేషకుడిని.

205
00:24:30,136 --> 00:24:33,848
నువ్వు ఆఫీసులో పని చేసే వాడిలా లేవు,
ఫీల్డులో పని చేసే వాడిలా ఉన్నావు.

206
00:24:35,224 --> 00:24:37,059
నువ్వు అందరినీ మభ్య పెట్టి ఉంటావు.

207
00:24:38,311 --> 00:24:42,023
కానీ నాకు నువ్వు పులి తోలు
కప్పుకున్న మేకవని అనిపిస్తుంది.

208
00:24:47,111 --> 00:24:48,112
మంచిది.

209
00:26:06,065 --> 00:26:08,192
మీకు సహాయపడగలనా, సోదరా?

210
00:26:09,819 --> 00:26:11,862
మీరు ఇతన్ని చూసారా?

211
00:26:20,204 --> 00:26:21,330
ధన్యవాదాలు.

212
00:26:42,727 --> 00:26:45,855
ఇదిగో బాబూ, ఇలా రా.

213
00:26:51,527 --> 00:26:52,611
నీకు ఇతను తెలుసా?

214
00:26:54,238 --> 00:26:55,156
లేదు.

215
00:26:58,868 --> 00:27:00,453
ఫర్వాలేదు, బాబు.

216
00:27:00,953 --> 00:27:03,164
నీకే సమస్య రాదు.

217
00:27:04,206 --> 00:27:09,628
కానీ నువ్వు నిజం చెప్పడం ముఖ్యం.

218
00:27:13,841 --> 00:27:16,260
నీకు ఇతను తెలుసా?

219
00:27:37,531 --> 00:27:39,367
-నీకో విషయం తెలుసా?
-నువ్విది కొనుక్కుంటావా?

220
00:27:39,450 --> 00:27:40,451
సరే, ఎంత?

221
00:27:40,993 --> 00:27:42,745
-140.
-140?

222
00:27:42,828 --> 00:27:44,455
నా డబ్బులు వెనక్కి ఎవరు ఇస్తారు?

223
00:27:44,622 --> 00:27:47,583
బ్యాంకు నుండి దొంగతనం చేసి, నాకివ్వు.

224
00:27:49,543 --> 00:27:50,378
ప్రియా.

225
00:27:51,045 --> 00:27:51,921
ప్రియా?

226
00:27:52,421 --> 00:27:53,255
మాతో ఆడు.

227
00:27:54,340 --> 00:27:56,675
ఆడలేను. వంట మొదలు పెట్టాలి.

228
00:27:56,801 --> 00:27:58,594
నా కోసం అమ్మా. రా.

229
00:28:01,555 --> 00:28:05,810
మనమంతా ఒక కుటుంబంలాగా
కలిసి కూర్చుని ఎన్ని రోజులయ్యింది?

230
00:28:08,938 --> 00:28:09,772
చూడు.

231
00:28:11,399 --> 00:28:12,817
నీ కొరకు బూటు ఉంచాను.

232
00:28:16,320 --> 00:28:18,364
మంచిది, కానీ నేను వంట చేయాలి.

233
00:28:22,660 --> 00:28:24,662
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు.

234
00:28:24,745 --> 00:28:26,455
రైలు పట్టాలు!
నువ్వు కొనుక్కుంటావా అమ్మా?

235
00:28:26,539 --> 00:28:27,373
వద్దు అమ్మా.

236
00:28:30,668 --> 00:28:31,669
తప్పకుండా, ఎందుకు వద్దు?

237
00:28:35,798 --> 00:28:36,632
ఎంత?

238
00:28:36,715 --> 00:28:37,883
200 డాలర్లు.

239
00:28:42,721 --> 00:28:47,560
మీ అమ్మకి ఎలా ప్రపోజ్ చేసానో
మీకు ఎప్పుడైనా చెప్పానా?

240
00:28:48,769 --> 00:28:50,104
చెప్పవలసిన అవసరం లేదు, ప్రియా.

241
00:28:50,396 --> 00:28:51,564
ఎందుకు వద్దు?

242
00:28:52,857 --> 00:28:54,233
చెప్పు నాన్నా!

243
00:28:55,651 --> 00:28:58,112
అప్పుడు తనకు
నీ అంత వయసే ఉంది, సారా.

244
00:28:59,405 --> 00:29:00,906
నీ వయసెంత ప్రియా?

245
00:29:02,450 --> 00:29:03,617
పదహారు.

246
00:29:03,701 --> 00:29:04,618
నిజంగానా?

247
00:29:05,327 --> 00:29:06,495
పదహారు!

248
00:29:10,332 --> 00:29:14,044
ఇరాక్ లోని రమడీలో ఆక్రమణదారులతో...

249
00:29:14,670 --> 00:29:16,839
యుధ్ధం పూర్తయిన తరువాత
నేను ఇంటికి తిరిగి వస్తున్నాను,

250
00:29:18,007 --> 00:29:19,049
అకస్మాత్తుగా...

251
00:29:20,092 --> 00:29:22,887
ఎడారి మధ్యలో నా కారు పాడయ్యింది.

252
00:29:23,721 --> 00:29:24,847
కొన్ని గంటల తరువాత,

253
00:29:25,389 --> 00:29:27,475
ఒకతను తన ట్రక్ తో సహా వచ్చి,

254
00:29:28,142 --> 00:29:30,895
ఆగి, నన్ను ఎక్కించుకున్నాడు.

255
00:29:30,978 --> 00:29:33,939
దగ్గరలోని తన ఇంటికి తీసుకువెళ్ళాడు...

256
00:29:34,273 --> 00:29:35,983
నన్ను భోజనానికి ఉండమన్నాడు.

257
00:29:37,651 --> 00:29:40,529
నేను బల్ల వద్ద కూర్చున్నాను,

258
00:29:41,697 --> 00:29:43,782
తలెత్తి చూస్తే,

259
00:29:44,366 --> 00:29:47,328
ఒక అందమైన అమ్మాయి,
సూప్ గిన్నెతో వస్తూ కనిపించింది.

260
00:29:47,912 --> 00:29:49,914
దేవుడా, ఎంత బాగుంది!

261
00:29:50,664 --> 00:29:53,167
మీ అమ్మ, సూప్ కాదు!

262
00:29:58,839 --> 00:30:01,800
ఆమె తండ్రి పని చేయడు,
డబ్బులూ లేవు.

263
00:30:02,676 --> 00:30:05,221
అతనికి ఒక అందమైన కూతురు ఉంది...

264
00:30:09,225 --> 00:30:10,935
ఆమెను నాకు ఇచ్చాడు.

265
00:30:11,644 --> 00:30:13,771
ఆ రాత్రికి.

266
00:30:20,736 --> 00:30:22,279
నేను మీ అమ్మను చూసి...

267
00:30:23,822 --> 00:30:26,283
దేవుడు నన్ను ఇక్కడికి

268
00:30:26,742 --> 00:30:29,578
ఒక కారణంతో పంపించాడు అనుకున్నాను.

269
00:30:30,788 --> 00:30:34,291
అందుకని నాకు ఆమె అలా వద్దు
అని ఆమె తండ్రికి చెప్పాను.

270
00:30:35,084 --> 00:30:38,420
నేను తనను పెళ్ళి చేసుకోవాలని
అనుకున్నాను. సరైన పద్ధతిలో.

271
00:30:41,298 --> 00:30:42,466
తరువాతి రోజు...

272
00:30:44,927 --> 00:30:46,929
ఆమెను ఆ గ్రామం నుండి తీసుకువచ్చి,

273
00:30:47,012 --> 00:30:48,639
పెళ్ళి చేసుకున్నాను.

274
00:30:50,641 --> 00:30:51,892
మరి ఇప్పుడు?

275
00:30:53,686 --> 00:30:55,479
మా ఇద్దరి మధ్య రహస్యాలు లేవు.

276
00:31:07,283 --> 00:31:10,327
మేము ఒకరి నుండి ఒకరం ఏమీ దాచుకోము.

277
00:31:18,168 --> 00:31:19,712
అంతే కదా, ప్రియా?

278
00:31:57,458 --> 00:31:59,501
అతను రక్తం కారుతూ వచ్చాడు,

279
00:31:59,585 --> 00:32:01,211
అతన్ని చూసి కొన్నేళ్ళయ్యింది.

280
00:32:01,962 --> 00:32:03,505
నేను ఏం చేసి ఉండాల్సింది?

281
00:32:03,589 --> 00:32:04,757
నా గుమ్మం వద్ద చనిపోనివ్వాలా?

282
00:32:04,840 --> 00:32:06,925
నువ్వు అతనికి సహాయపడ్డావని
మా అందరికీ తెలుసు!

283
00:32:07,009 --> 00:32:08,135
నేను వైద్యుడిని.

284
00:32:08,552 --> 00:32:10,804
కనీసం గతంలో, లెబానన్ లో.

285
00:32:22,441 --> 00:32:26,028
ధన్యవాదాలు, పాత మిత్రమా

286
00:32:30,157 --> 00:32:32,618
అలీ మూసా
1983

287
00:32:35,621 --> 00:32:37,665
నాకా ఆట ఆడడం ఇష్టం లేదు.
అది పిచ్చి ఆట.

288
00:32:37,748 --> 00:32:38,916
గమ్మున ఉండండి! ఇద్దరూ!

289
00:32:38,999 --> 00:32:41,502
-ఏమయ్యింది?
-ఏమీలేదు. వాళ్ళకి ఆ ఆట ఇష్టం లేదు.

290
00:32:43,003 --> 00:32:44,713
వాళ్ళకి ఈ ఆట ఇష్టం లేదా?

291
00:32:45,255 --> 00:32:47,424
ఇంతకు ముందు
ఈ ఆట మీరే ఆడుతున్నారా?

292
00:32:53,472 --> 00:32:54,723
మరి ఎవరు ఆడుతున్నారు?

293
00:33:01,772 --> 00:33:03,357
ఇక్కడికొచ్చిన వ్యక్తి.

294
00:33:41,562 --> 00:33:43,689
సారా, నిద్ర లే, తల్లీ!

295
00:33:44,481 --> 00:33:46,150
లేచి, బట్టలు మార్చుకో.

296
00:33:46,233 --> 00:33:48,819
చెల్లెలిని లేపి, మూడు రోజులకు
బట్టలు సర్దు.

297
00:33:51,613 --> 00:33:52,948
అమ్మా, ఏమయ్యింది?

298
00:33:53,949 --> 00:33:56,952
మనం షికారుకి వెళ్తున్నాం, తల్లీ.
మనం వెంటనే బయలుదేరాలి.

299
00:33:57,035 --> 00:33:58,245
నాన్న ఎక్కడ?

300
00:33:58,328 --> 00:34:00,164
మీ నాన్న రావట్లేదు.

301
00:34:00,289 --> 00:34:01,749
-బట్టలు మార్చుకో--
-వద్దు.

302
00:34:02,750 --> 00:34:04,501
నా మాట విను.

303
00:34:04,585 --> 00:34:06,211
అమ్మా, నాన్న రాకుంటే, నేను ఎక్కడికీ--

304
00:34:06,295 --> 00:34:07,171
వెంటనే బట్టలు మార్చుకో!

305
00:34:07,254 --> 00:34:08,839
నాతో చేయించలేవు!

306
00:34:09,423 --> 00:34:10,841
సమీర్, వెనక్కి రా! సమీర్!

307
00:34:15,512 --> 00:34:16,513
మీ వస్తువులు తెచ్చుకోండి.

308
00:34:16,597 --> 00:34:18,640
కంగారు పడకు, నేను వెనక్కి వస్తాను.

309
00:34:18,724 --> 00:34:21,518
కానీ ప్రస్తుతం మనం తొందరగా వెళ్ళాలి.

310
00:34:21,602 --> 00:34:23,937
మీ నాన్నకి సమీర్ అంటే చాలా ఇష్టం.

311
00:34:24,062 --> 00:34:26,648
వాడు ఇక్కడ సురక్షితంగానే ఉంటాడు.
పదండి వెళ్దాం.

312
00:34:30,402 --> 00:34:31,570
నాన్నా!

313
00:34:34,865 --> 00:34:35,699
నాన్నా!

314
00:34:47,920 --> 00:34:49,463
ఎవరో మనకి కారు ఇచ్చారా?

315
00:34:50,088 --> 00:34:51,340
మనం బలంగా ఉన్నాము,

316
00:34:51,423 --> 00:34:54,968
కానీ మనల్ని బలవంతుల్ని చేసేది
మన ఆయుధాలు కాదు,

317
00:34:55,052 --> 00:34:56,929
మన విశ్వాసం.

318
00:35:04,561 --> 00:35:05,979
నీకు బండి నడపడం వచ్చా?

319
00:35:07,564 --> 00:35:08,941
ఫాతి అంకుల్ నేర్పించాడు.

320
00:35:12,986 --> 00:35:14,363
క్షమించండి, సోదరులారా.

321
00:35:14,947 --> 00:35:15,823
ఫాతి...

322
00:35:15,906 --> 00:35:16,990
చెప్పండి షేక్.

323
00:35:26,250 --> 00:35:28,043
నీకు తెలీకుండా ఇది ఎలా జరిగింది?

324
00:35:28,502 --> 00:35:30,587
-నన్ను నమ్మండి, నాకు తెలీదు--
-నిన్ను నమ్మాను!

325
00:35:30,671 --> 00:35:31,672
నా కుటుంబం విషయంలో.

326
00:35:32,172 --> 00:35:35,634
వాళ్ళని వెతికి వెనక్కి తీసుకురా.

327
00:35:36,510 --> 00:35:37,344
అలాగే, నా షేక్.

328
00:35:37,427 --> 00:35:38,262
వెంటనే వెళ్ళు.

329
00:35:38,345 --> 00:35:39,179
యాజిద్!

330
00:35:39,263 --> 00:35:40,138
చెప్పండి, నా షేక్.

331
00:35:41,014 --> 00:35:41,849
అతనితో వెళ్ళు.

332
00:35:41,932 --> 00:35:44,560
-కానీ--
-"కానీ"లు లేవు! వాళ్ళని తీసుకురా!

333
00:35:44,643 --> 00:35:45,644
అలాగే, నా షేక్.

334
00:35:58,782 --> 00:36:00,492
అతను తన సెల్ తో సంభాషించడానికి

335
00:36:00,576 --> 00:36:02,286
ఆటను ఉపయోగించుకున్నాడని మాకు తెలుసు.

336
00:36:03,203 --> 00:36:05,122
అతన్ని ఒక సమావేశ స్థలానికి
వెళ్ళమన్నారని

337
00:36:05,205 --> 00:36:06,915
-మాకు తెలుసు--
-మీకు ముందే చెప్పాను...

338
00:36:07,583 --> 00:36:09,334
అలీ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు.

339
00:36:09,418 --> 00:36:11,211
కానీ అతనికి నువ్వు సహాయం చేసావు!

340
00:36:11,712 --> 00:36:16,508
పక్క గదిలో ఉన్న ఇద్దరు పిల్లలకు
వాళ్ళ తండ్రి అవసరం ఉంది.

341
00:36:17,634 --> 00:36:20,762
నువ్వు అలీని కాపాడుతూ ఉంటే,
నిన్ను అరెస్ట్ చేయవలసి వస్తుంది.

342
00:36:23,682 --> 00:36:26,560
అతను కారు కావాలన్నాడు.

343
00:36:29,187 --> 00:36:31,940
అందుకని నా కారు ఇచ్చాను.

344
00:36:38,447 --> 00:36:40,449
టర్కిష్ సరిహద్దు నుండి 80 కి.మీ.
పశ్చిమ సిరియా

345
00:36:46,079 --> 00:36:47,122
సరే, అమ్మా...

346
00:36:47,205 --> 00:36:48,206
ఇప్పుడేం చేద్దాం?

347
00:36:49,333 --> 00:36:50,459
పర్వాలేదు తల్లీ.

348
00:36:52,252 --> 00:36:53,295
దగ్గరలో ఒక ఊరు ఉంది.

349
00:36:54,922 --> 00:36:55,756
నడిచి వెళ్దాం.

350
00:36:57,007 --> 00:36:59,176
మన దగ్గర నీళ్ళు ,ఆహారం లేవు.

351
00:36:59,259 --> 00:37:00,510
నాన్న ఎవరినైనా పంపిస్తాడు--

352
00:37:00,594 --> 00:37:02,846
ఇంక చాలు సారా. నాకు వినాలని లేదు!

353
00:37:07,100 --> 00:37:08,393
పర్వాలేదు తల్లీ.

354
00:37:08,477 --> 00:37:09,686
భయపడకు.

355
00:37:13,190 --> 00:37:15,233
దేవుడు మనల్ని కాపాడుతాడు.

356
00:37:19,863 --> 00:37:21,323
దేవుడు మనల్ని కాపాడుతాడు.

357
00:37:25,452 --> 00:37:27,412
నీ సామాను తీసుకో.

358
00:37:30,207 --> 00:37:31,416
పదండి వెళ్దాం, మాతో రా!

359
00:37:48,934 --> 00:37:50,978
డిజిఎస్ఐ ప్రధాన కార్యాలయం
పారిస్, ఫ్రాన్స్

360
00:37:51,061 --> 00:37:52,145
అతను అక్కడ ఉన్నాడు.

361
00:37:52,270 --> 00:37:55,524
కారు జిపిఎస్ యూనిట్ యాక్సెస్ చేయడానికి
విఐఎన్ నంబరును ఉపయోగించాం.

362
00:37:55,607 --> 00:37:58,402
అడ్డుకోవాల్సిన ప్రాంతానికి
బలగాలను పంపిస్తున్నాము.

363
00:37:58,860 --> 00:38:00,028
అడ్డుకోవడమా?

364
00:38:00,654 --> 00:38:02,906
అతన్ని వెంటాడవద్దా?
ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కోవద్దా?

365
00:38:02,990 --> 00:38:05,283
అలా చేసి ఇంకొన్ని
ప్రాణాలు బలివ్వాలా? లేదు.

366
00:38:07,035 --> 00:38:09,454
వీడియో గేమ్ లో సంభాషణని
అందరం చదివాము.

367
00:38:10,080 --> 00:38:11,540
అతను ఎవరినో కలవడానికి వెళ్తున్నాడు.

368
00:38:12,290 --> 00:38:14,251
మీకు గగన పర్యవేక్షణ ఉంది.

369
00:38:14,334 --> 00:38:16,837
అతన్ని కనుగొంటే, తిరిగి అతని
స్థావరానికి దారి తీయవచ్చు.

370
00:38:17,212 --> 00:38:18,880
బహుశా సులేమాన్ వద్దకు వెళ్ళవచ్చు.

371
00:38:19,840 --> 00:38:22,259
ఈ దిశలో అతను
ఆల్ప్స్ వైపు వెళ్తున్నాడు,

372
00:38:22,342 --> 00:38:24,177
అక్కడ మబ్బుల్లో డ్రోన్
అతన్ని వెంటాడలేదు.

373
00:38:24,261 --> 00:38:27,597
మీరు అతని జిపిఎస్ లోకి వెళ్ళారుగా,
అతన్ని కోల్పోయే అవకాశం చాలా తక్కువ.

374
00:38:27,681 --> 00:38:31,393
అతను ఫ్రెంచ్ నేల పైన, ఫ్రెంచ్ పౌరల
మరణాలకి కారకుడు.

375
00:38:31,476 --> 00:38:32,352
ఒక్క నిమిషం ఆగు.

376
00:38:33,937 --> 00:38:35,939
నేను సులేమాన్ని యెమెన్ నుండి
వెంబడిస్తున్నాను.

377
00:38:36,898 --> 00:38:38,650
సరేనా? అతను ప్లాన్ చేస్తుంది ఏదైనా

378
00:38:39,526 --> 00:38:41,862
అది అ అపార్టుమెంటులో జరిగిన దానికంటే
చాలా భయంకరమైనది.

379
00:38:43,572 --> 00:38:45,824
మీ మనుషులు చనిపోయారు.
నేను అక్కడే ఉన్నాను.

380
00:38:47,451 --> 00:38:51,079
కానీ అతను ఎవరినో కలుసుకోవడానికి
వెళ్తున్నాడు, అప్పుడక్కడ మనం ఉండాలి.

381
00:38:51,163 --> 00:38:54,458
మా అంచనా తప్పు ఐతే, అతను సరిహద్దు
చేరుకునేలోగా మీరు అరెస్టు చేయండి.

382
00:38:54,541 --> 00:38:56,043
కానీ మా అంచనా నిజమైతే,

383
00:38:57,544 --> 00:38:59,296
మీకు వాళ్ళందరూ దొరుకుతారు.

384
00:39:02,466 --> 00:39:05,343
సరే. మనం అతన్ని వెంబడిస్తాము.

385
00:39:06,219 --> 00:39:08,430
కానీ అతను సరిహద్దు దాటలేడు.

386
00:39:16,354 --> 00:39:17,773
నువ్వు ఆమెతో పాటు వెళ్ళు.

387
00:39:48,929 --> 00:39:49,763
సారా.

388
00:39:50,764 --> 00:39:52,891
నీకూ చెల్లెలికి తినడానికి
ఏదైనా తెచ్చుకో.

389
00:39:52,974 --> 00:39:53,809
వెళ్ళండి.

390
00:39:54,810 --> 00:39:56,019
టాక్సీల దగ్గర ఉంటాను రండి.

391
00:40:10,367 --> 00:40:14,287
ఆహా, చూసావా. ఈ వారం ఆమె
పడుకోవడం ఇది నాలుగవ సారి.

392
00:40:16,998 --> 00:40:19,167
దేవుడా, నోవెలా షో కంటే
ఈ చెత్తే మెరుగ్గా ఉంది.

393
00:40:26,299 --> 00:40:28,885
హే. మెక్ ఫ్లై?

394
00:40:29,719 --> 00:40:30,929
హే, నీకు ఏమయ్యింది?

395
00:40:32,097 --> 00:40:34,224
ఏం జరిగిందో నాకు చెప్పవచ్చు.

396
00:40:34,975 --> 00:40:37,519
ఫ్రెమాంట్ వీధి నుండి పొరపాటున
ఇంకో హిజ్రాని తీసుకెళ్ళావా?

397
00:40:37,602 --> 00:40:39,104
ఎవా, వదిలెయ్యమని చెప్పాను కదా.

398
00:40:40,272 --> 00:40:41,398
సరే.

399
00:40:42,732 --> 00:40:43,692
దేవుడా.

400
00:40:50,157 --> 00:40:51,366
అతనికి తెలుసా?

401
00:40:53,702 --> 00:40:57,372
లేదు. అతను ఇంటికి వస్తాడని
ఎదురు చూస్తున్నాడు.

402
00:41:18,268 --> 00:41:19,644
హలో, సర్.

403
00:41:20,061 --> 00:41:21,605
సరిహద్దులో దింపడానికి ఎంత తీసుకుంటారు?

404
00:41:22,230 --> 00:41:23,440
అవి మూడు ఇవ్వండి.

405
00:41:47,130 --> 00:41:48,590
ఇతను ఎక్కడి నుండి వచ్చాడు?

406
00:41:49,257 --> 00:41:50,634
నీకు ఏం కనిపిస్తుంది?

407
00:41:51,134 --> 00:41:54,679
సిల్వర్ నిస్సాన్.
ఈ ప్రాంతంలో ఇంతవరకు చూడలేదు.

408
00:41:54,846 --> 00:41:56,806
అది స్థానికులకు సంబంధించిన
వాహనంలాగా లేదు.

409
00:41:56,890 --> 00:41:57,724
అవును.

410
00:42:04,189 --> 00:42:05,023
పద వెళ్దాం.

411
00:42:05,565 --> 00:42:06,983
కానీ మన ఆహారం తీసుకోలేదు.

412
00:42:18,036 --> 00:42:19,829
సరే, నేను అతన్ని చూస్తాను.

413
00:42:20,205 --> 00:42:22,082
ఎవరి కొరకు వెతుకుతున్నాడు?

414
00:42:24,000 --> 00:42:27,963
అతని ఫోటోని ఎంఐఆర్సి చాట్ లో
పెడతాను. చూద్దాం ఏమొస్తుందో.

415
00:42:28,755 --> 00:42:29,673
విన్నాను.

416
00:42:31,758 --> 00:42:32,717
మేము అక్కడికి రాము.

417
00:42:32,801 --> 00:42:34,135
మా జీవితాలు ప్రమాదంలో పడతాయి.

418
00:42:34,219 --> 00:42:35,553
నేను సరిహద్దుకు వెళ్ళాలి!

419
00:42:35,637 --> 00:42:37,013
మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

420
00:42:37,138 --> 00:42:38,348
లేదు, నేను రాలేను.

421
00:42:38,723 --> 00:42:40,141
నేను సరిహద్దుకు వెళ్ళాలి...

422
00:42:40,225 --> 00:42:41,643
యాజిద్, ఫాతి ఇక్కడికి వచ్చారు.

423
00:42:49,401 --> 00:42:50,235
వెళ్దాం పదండి!

424
00:42:50,986 --> 00:42:52,112
పదండి, వెళ్దాం!

425
00:43:01,913 --> 00:43:03,290
వాడు ఏం చేస్తున్నాడు?

426
00:43:03,373 --> 00:43:07,002
ఇదిగో వచ్చింది. అబ్బాస్ అల్-ఫాతి.

427
00:43:07,127 --> 00:43:10,046
ఇతను పిఓఐ.
కానీ కేవలం పర్యవేక్షకుడు మాత్రమే.

428
00:43:15,802 --> 00:43:16,886
ఇది బాగాలేదు.

429
00:43:17,304 --> 00:43:19,097
సార్ ఇక్కడ ఏదో జరుగుతుంది.

430
00:43:19,639 --> 00:43:20,807
టూంబ్ స్టోన్, ఏంటి?

431
00:43:22,726 --> 00:43:23,685
ఇటు చూడండి.

432
00:43:49,711 --> 00:43:50,962
వాళ్ళని వదిలెయ్యి!

433
00:43:52,464 --> 00:43:54,507
ఇలా రండి. భయపడకండి.

434
00:43:54,591 --> 00:43:55,842
పరిగెత్తండి, పారిపొండి!

435
00:43:58,386 --> 00:43:59,262
దేవుడా.

436
00:43:59,346 --> 00:44:00,597
టార్గెట్ డెక్ లోకి ఎందుకొచ్చారు?

437
00:44:00,680 --> 00:44:02,807
ఒకతను పిఓఐ, కానీ పర్యవేక్షణ మాత్రమే.

438
00:44:02,891 --> 00:44:04,851
జరిగేది జరుగుతుంది.
మనం చేసేదేమీ లేదు.

439
00:44:04,976 --> 00:44:07,228
నిజంగా? ఈ ఆడవాళ్ళని
దోచుకుంటుంటే లేదా మానభంగం చేస్తుంటే,

440
00:44:07,354 --> 00:44:09,189
ఇంకా ఘోరమైనది ఏదైనా చేస్తుంటే
చూస్తూ ఊరుకోవాలా?

441
00:44:09,272 --> 00:44:11,983
అందుకు నన్ను అనే ముందు,
ఆదేశాల పరంపరను చూడు.

442
00:44:13,193 --> 00:44:14,110
సరే.

443
00:44:16,029 --> 00:44:18,239
వాళ్ళు కూడా అదే చెప్తారు.

444
00:44:19,282 --> 00:44:20,950
ఆమెను కట్టెయ్యి!

445
00:44:21,034 --> 00:44:21,868
ఊరుకో!

446
00:44:22,535 --> 00:44:23,370
సారా!

447
00:44:23,453 --> 00:44:24,746
హానిన్, ఊరుకో!

448
00:44:28,333 --> 00:44:29,542
అమ్మా!

449
00:44:29,834 --> 00:44:31,336
ఊరుకో, నిదానించు.

450
00:44:34,381 --> 00:44:35,507
కదలకు!

451
00:44:37,384 --> 00:44:40,720
మనం ఒకే కుటుంబమని
నువ్వు మర్చిపోయావా...

452
00:44:40,804 --> 00:44:43,348
నన్నేం చేస్తారో నీకు తెలుసు...

453
00:44:45,392 --> 00:44:47,310
నాకు తెలుసు. కొద్దిగా సమయమివ్వు.

454
00:44:47,394 --> 00:44:49,479
ఆ కుక్కని ఎలా
వదిలించుకోవాలో ఆలోచించనీ.

455
00:44:52,357 --> 00:44:53,274
వాడిని చంపు.

456
00:44:53,691 --> 00:44:56,736
నేను చంపానని నా భర్తకు చెప్పు.

457
00:45:03,410 --> 00:45:04,244
ఏంటది?

458
00:45:06,079 --> 00:45:08,081
ఏమంటున్నావు?

459
00:45:20,885 --> 00:45:23,221
అవును, నేను క్రీచ్ నుండి
కెప్టెన్ విట్మోర్.

460
00:45:23,304 --> 00:45:25,598
ఒక పిఓఐ, అబ్బాస్ అల్-ఫాతిని

461
00:45:26,099 --> 00:45:29,310
గుర్తుతెలియని మిలటరీ వయసు
మగవ్యక్తి షూట్ చేసాడు.

462
00:45:29,436 --> 00:45:31,855
అతను ఇప్పుడు గ్రామస్థురాలిని
రేప్ చేయబోతున్నట్టు కనిపిస్తుంది.

463
00:45:31,938 --> 00:45:33,565
చర్య తీసుకోవడానికి
అనుమతి కోరుతున్నాము.

464
00:45:47,454 --> 00:45:49,247
కాపాడండి, కాపాడండి!

465
00:45:51,708 --> 00:45:53,001
ఎవరైనా కాపాడండి!

466
00:45:53,084 --> 00:45:54,586
పద.

467
00:45:55,128 --> 00:45:56,754
మనం ఏదో ఒకటి చేయాలి.

468
00:46:03,011 --> 00:46:04,345
ఎవరైనా కాపాడండి!

469
00:46:11,144 --> 00:46:12,520
సార్, మనకు కాల్చడానికి గురి ఉంది.

470
00:46:13,062 --> 00:46:15,773
ఆగు. ఆగు.

471
00:46:15,857 --> 00:46:18,568
కాల్చడానికి నీకు అధికారం లేదు.

472
00:46:18,651 --> 00:46:22,614
నా మాట వింటున్నావా?
నా ఆదేశాన్ని గుర్తించు!

473
00:47:13,748 --> 00:47:17,293
నువ్వు ప్రత్యక్ష ఆదేశాన్ని విస్మరించి,
కార్యశీల నియమాలను ఉల్లంఘించావు.

474
00:47:17,418 --> 00:47:20,213
టూంబ్ స్టోన్ నిన్ను
నీ ఉద్యోగం నుండి తొలగిస్తున్నాము.

475
00:47:21,172 --> 00:47:22,674
-నాకు ఎంపి కావాలి.
-అలాగే సార్.

476
00:47:23,841 --> 00:47:25,218
సార్, ఇక్కడే ఉన్నాను సార్.

477
00:47:29,264 --> 00:47:31,099
అలాగా. సరే, సార్.

478
00:47:33,268 --> 00:47:35,562
సరే, విన్నాను, సార్.

479
00:47:41,317 --> 00:47:42,485
నువ్వు నిజంగా అదృష్టవంతుడివి.

480
00:47:45,321 --> 00:47:46,364
వెళ్దాం పదండి.

481
00:48:11,139 --> 00:48:12,140
చూసారా?

482
00:48:12,849 --> 00:48:14,225
మీకు చెప్పాను కదా...

483
00:48:14,601 --> 00:48:16,477
దేవుడు మనల్ని రక్షిస్తాడు.

484
00:48:26,321 --> 00:48:27,405
దేవుడా.

485
00:48:29,240 --> 00:48:30,408
అది, అసలు...

486
00:48:31,492 --> 00:48:32,785
దేవుడా.

487
00:48:36,539 --> 00:48:37,498
అబ్బా.

488
00:48:43,171 --> 00:48:46,007
తీసుకో. నువ్వు సంపాదించుకున్నావు.

