1
00:00:06,966 --> 00:00:09,927
టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

2
00:01:32,176 --> 00:01:34,929
అమాయక పారిస్ నగరవాసులపైన జరిగిన
 ఈ ఘోరమైన, అమానుష దాడిలో...

3
00:01:35,012 --> 00:01:38,808
ఇప్పటి వరకు మూడు వందల ఆరు
 మంది మరణించినట్టు ధృవీకరించారు...

4
00:01:43,103 --> 00:01:47,566
ఈ చర్యకు తనే కారణమని లెబానన్ లో
 పుట్టిన ఒక సిరియా దేశస్థుడు

5
00:01:47,650 --> 00:01:50,027
మూసా బిన్ సులేమాన్ చెప్పాడు.

6
00:01:50,110 --> 00:01:52,655
ఈ ఉదయం,
 అతను ఈ వీడియోను విడుదల చేసాడు.

7
00:01:53,322 --> 00:01:56,367
చిన్న పిల్లలు మరియు ఆడవాళ్ళ
 మరణానికి నేను బాధపడుతున్నాను,

8
00:01:57,076 --> 00:01:59,620
మా పిల్లలు ప్రతి రోజు చనిపోతున్నారు.

9
00:02:01,705 --> 00:02:04,583
పారిస్ కేవలం ఆరంభం మాత్రమే.

10
00:02:12,007 --> 00:02:13,884
అతను ఈ వీడియోలను
ఇప్పుడే విడుదల చేసాడు.

11
00:02:14,301 --> 00:02:17,179
ఇది తెలివైన పని. ఆధునిక ప్రచారం.

12
00:02:19,473 --> 00:02:21,058
మీలోని ముస్లిం మూలాలు అన్నింటికీ...

13
00:02:21,141 --> 00:02:22,685
మరియు ప్రేరణనిచ్చే జీహాదీ యువతకు.

14
00:02:23,853 --> 00:02:25,896
...మనం...

15
00:02:26,564 --> 00:02:27,648
ఈ యుధ్ధాన్ని తీసుకురావాలి...

16
00:02:27,731 --> 00:02:29,525
ఇదొక సంగీత వీడియో.

17
00:02:29,608 --> 00:02:32,528
...మన దేశం నుండి వాళ్ళ దేశాలకు.

18
00:02:34,405 --> 00:02:37,491
ఈ ఆఖరిది ప్రపంచంలో ఉన్న ముస్లింల
అందరికీ పోరాట పిలుపు.

19
00:02:37,575 --> 00:02:39,243
దేవుని పేరు మీద...

20
00:02:40,995 --> 00:02:42,955
ముస్లింలు అందరికీ

21
00:02:43,330 --> 00:02:44,665
మీలోని అన్ని జాతులకు...

22
00:02:44,748 --> 00:02:45,833
కానీ అతను ముస్లిం కాదు.

23
00:02:46,750 --> 00:02:48,419
...మరియు మీ విశ్వాసాలకు...

24
00:02:48,502 --> 00:02:51,422
-వీడొక సైకో, అంతే.
-లేదు. మనల్ని అలా నమ్మిస్తున్నాడు.

25
00:02:52,006 --> 00:02:54,884
అలా అయితే మనం అతని పట్ల
భావోద్వేగంగా స్పందిస్తామని.

26
00:03:24,121 --> 00:03:25,873
నేను వాడిని ఆపగలిగే వాడిని.

27
00:03:26,498 --> 00:03:27,541
అవునా, నిజంగానా?

28
00:03:28,959 --> 00:03:30,544
నీ చొక్కా కింద కేప్ ఏమైనా ఉందా?

29
00:03:30,628 --> 00:03:31,545
అతని తమ్ముడు,

30
00:03:32,463 --> 00:03:34,715
అలీ సులేమాన్ పారిస్ కి
కేవలం డబ్బుల కొరకు రాలేదు.

31
00:03:34,798 --> 00:03:36,550
అతను పారిస్ కి దీని కొరకు వచ్చాడు.

32
00:03:38,802 --> 00:03:40,471
జరగబోయేది అతనికి తెలుసు.

33
00:03:41,722 --> 00:03:42,973
ఎక్కడో కూడా అతనికి తెలుసు.

34
00:03:45,225 --> 00:03:46,894
నేనతన్ని కాల్చి ఉండకపోతే...

35
00:03:54,276 --> 00:03:57,529
బ్యూరోలో ఉన్న నా స్నేహితుడు
నాకొక కథ చెప్పాడు.

36
00:03:58,238 --> 00:03:59,740
9/11 తరువాత,

37
00:04:00,783 --> 00:04:04,244
అమెరికా విమానాశ్రయంలో పని చేసే ఒకతను
ఎఫ్.బి.ఐ. టిప్ లైన్ కి కాల్ చేసాడు,

38
00:04:04,328 --> 00:04:05,704
తన నేరం ఒప్పుకోవడానికి.

39
00:04:06,205 --> 00:04:08,916
దాడులు జరిగిన రోజు ఉదయం అతను డల్లాస్
విమానాశ్రయంలో పని చేస్తున్నాడు,

40
00:04:09,833 --> 00:04:12,544
తను మామూలుగా చేసే పనే,
గేట్ వద్ద టికెట్లు తనిఖీ చేయడం.

41
00:04:13,337 --> 00:04:17,341
ఈలోగా లైనులో ఇద్దరు
మధ్య-తూర్పు దేశస్థులు వచ్చారు.

42
00:04:17,424 --> 00:04:19,843
వాళ్ళ బోర్డింగ్ పాసులు ఇచ్చారు,
అతను వీళ్ళని లోనికి పంపించి,

43
00:04:19,927 --> 00:04:21,595
మర్యాదగా వీడ్కోలు చెప్పాడు.

44
00:04:22,846 --> 00:04:24,348
వాళ్ళు వెళ్తుండగా,

45
00:04:26,183 --> 00:04:29,061
అతను వాళ్ళ బూట్లను చూసాడు,

46
00:04:31,105 --> 00:04:32,815
అవి చవకవని గమనించాడు.

47
00:04:35,025 --> 00:04:36,235
పాడయిపోయి ఉన్నాయి.

48
00:04:37,319 --> 00:04:40,072
అవి వాళ్ళ మొదటి తరగతి టికెట్లు,

49
00:04:40,155 --> 00:04:42,533
లేదా ఇస్త్రీ చేసిన చొక్కాలు,
కొత్త ఖాకీ ప్యాంట్లతో మ్యాచ్ కాలేదు.

50
00:04:44,451 --> 00:04:47,663
గంట తరువాత, ఆ ఇద్దరు
ఆ బోయింగ్ 757 విమానాన్ని

51
00:04:47,746 --> 00:04:49,748
పెంటగన్ వైపు నడిపించారు.

52
00:05:01,135 --> 00:05:04,471
ఆ హైజాకర్లను విమానంలోకి పంపించినందుకు
తనను తాను నిందించుకున్నాడు,

53
00:05:04,555 --> 00:05:06,140
కానీ అతను ఏం చేయాల్సింది?

54
00:05:06,682 --> 00:05:09,476
వాళ్ళు మురికి బూట్లు వేసుకున్నారని
విమానాశ్రయ సెక్యురిటీని పిలవాలా? లేదే.

55
00:05:09,560 --> 00:05:11,186
అది సహేతుకం కాదు.

56
00:05:12,187 --> 00:05:13,939
ఇక నువ్వు...

57
00:05:15,941 --> 00:05:17,609
దీనికి నిన్ను నువ్వు నిందించుకోవడం...

58
00:05:21,071 --> 00:05:22,239
కూడా సహేతుకం కాదు.

59
00:05:28,787 --> 00:05:30,748
నీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నావనే
విషయాన్ని పక్కన పెడితే

60
00:05:56,982 --> 00:06:01,070
జెగ్మా వసతి సౌకర్యం
నిజిప్, టర్కీ

61
00:06:33,477 --> 00:06:34,478
హలో.

62
00:06:34,561 --> 00:06:35,521
హలో.

63
00:06:36,146 --> 00:06:37,231
పేరు.

64
00:06:38,774 --> 00:06:39,942
హానిన్ అబ్దుల్లా.

65
00:06:43,904 --> 00:06:45,989
మీ పిల్లల పేర్లు, వయసులు చెప్పండి?

66
00:06:46,073 --> 00:06:49,701
రామాకి 10, సారాకి 14 ఇంకా...

67
00:06:49,952 --> 00:06:51,203
ఇంకెవరైనా ఉన్నారా?

68
00:06:52,287 --> 00:06:53,372
నా కొడుకు.

69
00:06:53,705 --> 00:06:54,581
ఎక్కడున్నాడు?

70
00:06:54,665 --> 00:06:55,582
తను నాతో రాలేదు.

71
00:06:56,041 --> 00:06:57,334
వాడిని వదిలి రావలసి వచ్చింది.

72
00:06:57,417 --> 00:07:00,295
కానీ మేము స్థిర పడ్డాక, వాడిని
తెచ్చుకోవడానికి దారి వెతుకుతాను.

73
00:07:00,379 --> 00:07:02,548
మీరు ఎక్కడికి
వెళ్ళాలని అనుకుంటున్నారు?

74
00:07:03,757 --> 00:07:05,717
మేము యూరోప్ కి
వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము

75
00:07:06,468 --> 00:07:07,302
కదలకండి.

76
00:07:10,681 --> 00:07:12,891
మీరు వెళ్ళగలిగేది
తిరిగి సిరియాకి మాత్రమే.

77
00:07:13,392 --> 00:07:15,310
ప్లీజ్! మా జీవితాలు
ప్రమాదంలో ఉన్నాయి...

78
00:07:15,394 --> 00:07:19,690
టర్కీ శరణార్థులను ఇక అంగీకరించలేదు.

79
00:07:19,773 --> 00:07:21,316
ప్రత్యేకించి పారిస్ తరువాత.

80
00:07:21,400 --> 00:07:24,486
పారిస్? ఏమంటున్నారు?

81
00:07:28,407 --> 00:07:30,951
ఇది మీకు కేటాయించిన శిబిరం.

82
00:07:31,952 --> 00:07:32,786
పదండి వెళ్దాం.

83
00:07:33,203 --> 00:07:34,496
తరువాత!

84
00:07:58,395 --> 00:08:01,523
మిమ్మల్ని అందరినీ మీ ఇళ్ళకు
 రమ్మని కోరుతున్నాను...

85
00:08:02,774 --> 00:08:05,152
నా సోదర, సోదరీమణులారా.

86
00:08:06,195 --> 00:08:08,572
తిరిగి స్పృహలోకి రండి.

87
00:08:10,365 --> 00:08:12,743
మీ ఇళ్ళకు తిరిగి రండి.

88
00:08:27,090 --> 00:08:30,135
పారిస్ చర్చిలో భయంకర గ్యాస్ దాడిలో
వందల మంది మృతి

89
00:08:35,515 --> 00:08:37,976
పారిస్ చర్చి బయట మతాచార్యుడి హత్య

90
00:08:44,441 --> 00:08:46,318
-అతను ఏర్పాటు చేసాడు.
-నీకు తలుపు కొట్టే అలవాటు లేదా?

91
00:08:46,401 --> 00:08:47,527
అతను ఏర్పాటు చేసాడు.

92
00:08:48,362 --> 00:08:49,613
ఏం ఏర్పాటు చేసాడు?

93
00:08:49,696 --> 00:08:52,449
ఒక కాథొలిక్ మతాచార్యుడి అంత్యక్రియలు
జరుగుతున్నప్పుడు చర్చిపై దాడి చేసారు,

94
00:08:52,532 --> 00:08:55,911
మూడు రోజుల ముందు దొంగలు
అతన్ని పొడిచి చంపారు.

95
00:08:59,414 --> 00:09:00,415
సరే. వివరించు.

96
00:09:00,874 --> 00:09:02,626
ఈ దాడి బుధవారం రోజు జరిగింది.

97
00:09:02,709 --> 00:09:03,919
మామూలుగా అయితే చర్చి ఖాళీగా ఉండేది.

98
00:09:04,002 --> 00:09:07,631
అందులో మతాచార్యులు, అతిథులు
ఉంటారని అతనికి ఎలా తెలుసు?

99
00:09:07,714 --> 00:09:09,967
ఎందుకంటే తన లక్ష్యం
గురించి పరిశోధించాడు.

100
00:09:10,050 --> 00:09:13,095
ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలిసే
ఆ మతాచార్యుడిని చంపేసాడు.

101
00:09:18,600 --> 00:09:21,019
అల్ మ్నజీర్, సిరియా

102
00:09:33,156 --> 00:09:37,869
షేక్, దుదాయేవ్, అతని మనుషులు
మీ ఆదేశాల కొరకు వేచి ఉన్నారు.

103
00:09:37,953 --> 00:09:40,372
నా అదేశాలు అవే.

104
00:09:40,914 --> 00:09:44,084
నిన్న ఏం చెప్పానో అవే పాటించండి.
అందులో ఏ మార్పు లేదు.

105
00:09:45,168 --> 00:09:49,381
వాళ్ళు కలుసుకుని, దక్షిణం వైపుగా
ఇటలీలోకి కలిసి వెళ్తారు.

106
00:09:49,464 --> 00:09:53,176
అది అంటే... వాళ్ళు ఆందోళన పడుతున్నారు.

107
00:09:53,260 --> 00:09:54,177
సమయం గడుస్తున్న కొద్దీ--

108
00:09:54,261 --> 00:09:56,763
నా తమ్ముడి కొరకు ఎదురు చూద్దాము.

109
00:09:56,847 --> 00:09:58,390
అర్థమయ్యిందా?

110
00:10:06,815 --> 00:10:09,901
నా భార్య, కూతుళ్ళ గురించి
ఏమైనా తెలిసిందా?

111
00:10:10,402 --> 00:10:13,238
యాజిద్ ఇంకా రాలేదు.

112
00:10:23,123 --> 00:10:24,249
సోదరా!

113
00:10:27,169 --> 00:10:28,795
ఇలా రా.

114
00:10:35,135 --> 00:10:37,596
నువ్వు అల్-రద్వాన్ మనిషివి కదా.

115
00:10:38,347 --> 00:10:40,098
ఒకప్పుడు, షేక్ సులేమాన్.

116
00:10:40,891 --> 00:10:42,768
కానీ నీతో ఉండడం నా అదృష్టం.

117
00:10:43,435 --> 00:10:46,563
నువ్వు శుభ్రమైన బట్టలు వేసుకుని
ఎంత కాలమయ్యింది?

118
00:10:48,940 --> 00:10:51,193
నాకున్నది ఇదొక్కటే.

119
00:10:53,820 --> 00:10:58,533
ఇక్కడ నీళ్ళున్నాయి...
నీ బట్టలు ఉతుక్కుని, స్నానం చెయ్యి.

120
00:11:00,118 --> 00:11:01,411
నీ పేరేంటి?

121
00:11:02,287 --> 00:11:03,288
ఇస్మాయిల్.

122
00:11:03,872 --> 00:11:05,332
ఏ ఊరు?

123
00:11:07,125 --> 00:11:09,086
తునీసియా, నా షేక్.

124
00:11:09,544 --> 00:11:11,505
నా మాట విను,
తునీసియా నుండి వచ్చిన ఇస్మాయిల్.

125
00:11:12,798 --> 00:11:15,342
పేదరికం మన నుండి చాలా దోచుకుంటుంది.

126
00:11:16,051 --> 00:11:21,306
కానీ దాన్ని మన
ఆత్మగౌరవం దోచుకోనివ్వద్దు.

127
00:11:22,015 --> 00:11:25,936
నిన్ను నువ్వు గౌరవించుకోకుంటే,
నిన్ను ఎవ్వరూ గౌరవించరు.

128
00:11:26,561 --> 00:11:27,813
వెళ్ళి స్నానం చెయ్యి.

129
00:11:28,397 --> 00:11:30,399
ఇతనికి నా బట్టలు కొన్ని ఇవ్వు.

130
00:11:30,482 --> 00:11:31,817
అలాగే సార్.

131
00:11:32,275 --> 00:11:34,611
ధన్యవాదాలు.
దేవుడు నిన్ను దీవించుగాక, షేక్.

132
00:11:35,153 --> 00:11:36,863
దేవుడు నీతో ఉండు గాక.

133
00:11:53,338 --> 00:11:56,174
పారిస్, ఫ్రాన్స్ - 2001

134
00:12:14,693 --> 00:12:15,944
మిషెల్?

135
00:12:17,779 --> 00:12:18,822
మూసా సులేమాన్.

136
00:12:20,073 --> 00:12:22,325
మనం కలిసి క్రెడిట్ సూయిజ్ లో
ట్రెయినీలుగా పనిచేసాం.

137
00:12:22,409 --> 00:12:23,535
మూసా.

138
00:12:28,290 --> 00:12:30,250
బూట్లు శుభ్రంగా ఉండాలి, కదా?

139
00:12:46,850 --> 00:12:47,684
ధన్యవాదాలు.

140
00:12:48,602 --> 00:12:50,479
పర్వాలేదు, ఉంచుకో.

141
00:12:56,526 --> 00:12:58,195
మౌసా.

142
00:12:59,196 --> 00:13:00,739
సరిగ్గానే పలుకుతున్నానా?

143
00:13:00,822 --> 00:13:01,865
మూసా.

144
00:13:06,578 --> 00:13:07,579
మూసా.

145
00:13:08,413 --> 00:13:09,706
దయచేసి నాతో రండి.

146
00:13:12,667 --> 00:13:17,631
మీరు డిజిటల్ బ్యాంకింగ్ మరియు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై...

147
00:13:17,714 --> 00:13:20,425
దాని ప్రభావాల గురించి ఒక
పత్రిక ప్రచురించారు కదా.

148
00:13:20,509 --> 00:13:21,718
అవును, సరిగ్గా చెప్పారు.

149
00:13:21,801 --> 00:13:22,886
దాని గురించి మాకు వివరించండి.

150
00:13:24,930 --> 00:13:26,598
ప్రపంచ్ ఆర్థిక వ్యవస్థలో,

151
00:13:26,681 --> 00:13:28,225
భవిష్యత్తు బ్యాంకర్లు

152
00:13:28,308 --> 00:13:32,187
చురుకుగా, వేగంగా పని చేయాలి.

153
00:13:32,854 --> 00:13:35,774
డిజిటల్ బ్యాంకింగ్

154
00:13:35,857 --> 00:13:38,151
మరియు ఎలక్ట్రానిక్ లావాదేవీలు

155
00:13:38,235 --> 00:13:39,945
ఇవే భవిష్యత్తులో బ్యాంకింగ్ అంటే.

156
00:13:40,487 --> 00:13:42,697
ఈ పరిశ్రమలో సాంకేతికత ప్రస్తుత
విధానాన్ని ఎన్ని రకాలుగా మార్చగలదో

157
00:13:42,781 --> 00:13:46,076
నా పరిశోధనలో ఆవిష్కరించాను.

158
00:13:46,201 --> 00:13:48,078
మీ లాంటి బ్యాంకు...

159
00:13:48,453 --> 00:13:50,664
ఈ మార్పులు చేయడంలో ముందంజలో ఉండి,

160
00:13:50,747 --> 00:13:56,127
బ్రహ్మాండమైన
మార్కెట్ షేర్ ను సంపాదించగలదు.

161
00:13:58,129 --> 00:14:00,674
ప్రస్తుతం ఉన్న విధానాన్ని మార్చడానికి
ప్రయత్నించే బదులు,

162
00:14:00,757 --> 00:14:03,009
దాని పరామితులలోనే పని చేయమని నా సలహా.

163
00:14:04,803 --> 00:14:06,721
వ్యాపార సంబంధాలు మరియు విశ్వాసం...

164
00:14:07,472 --> 00:14:09,516
వీటిని నోట్లతో నిర్మించాము, వాటితోనే

165
00:14:09,599 --> 00:14:11,434
260 సంవత్సరాలకు పైగా పని చేస్తున్నాము.

166
00:14:11,518 --> 00:14:12,644
మీరు దయచేసి--

167
00:14:12,727 --> 00:14:16,314
అటువంటి నమ్మకాన్ని
కంప్యూటర్ తో నిర్మించలేము.

168
00:14:30,745 --> 00:14:32,539
సిఐఎ ప్రధాన కార్యాలయం
లాంగ్లీ, వర్జీనియా

169
00:14:32,706 --> 00:14:34,749
దాడి జరిగిన స్థలం
పారిస్ లోని ఉరుగ్వే కాన్సులేట్ కి

170
00:14:34,833 --> 00:14:37,127
ఎదురు వీధిలో ఉంది.

171
00:14:37,502 --> 00:14:40,171
వాళ్ళ సెక్యురిటీ
సిసిటివిలో ఇవి దొరికాయి.

172
00:14:40,255 --> 00:14:43,258
మీలో తూర్పు యూరోప్ దేశాల పై
పని చేసేవాళ్ళు ఇతన్ని గుర్తుపట్టవచ్చు,

173
00:14:43,341 --> 00:14:45,510
అన్సార్ దుదాయేవ్,
"చెచెన్యా దేశస్థుడు."

174
00:14:45,594 --> 00:14:47,304
సోవియ్ట్-చెచెన్ యుధ్ధంలో
మొదటిసారి అనుభవం పొందాడు.

175
00:14:47,387 --> 00:14:50,098
పేలుడు పదార్థాలు మరియు రసాయనిక
ఆయుధాలలో అత్యంత నైపుణ్యం గలవాడు.

176
00:14:50,181 --> 00:14:53,435
అమెరికా రక్షణ వ్యవస్థలోకి చొరబడడానికి
"పేలుడు పరికరాలను బలవంతంగా చొప్పించడం"

177
00:14:53,518 --> 00:14:57,147
కనిపెట్టినందుకు ఇరాక్ సైనికులు
దుదాయేవ్ కు ఋణపడి ఉండొచ్చు.

178
00:14:57,272 --> 00:15:01,109
ఇంకొక సుపరిచితుడు జబీర్ జరీఫ్,

179
00:15:01,276 --> 00:15:04,321
ఆప్ఘనిస్తాన్ ఎన్.డి.ఎస్.లో
మాజీ ఇంటలిజెన్్స అధికారి.

180
00:15:04,487 --> 00:15:06,823
ఇక్కడున్న ఇంకొకతన్ని
గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము.

181
00:15:06,948 --> 00:15:09,409
దీని పై డిజిఎస్ఐ తో పని చేస్తున్నాము.

182
00:15:10,368 --> 00:15:11,453
సార్.

183
00:15:13,788 --> 00:15:17,125
దీని పంపిణీ వ్యవస్థలో రష్యాలో తయారైన
మూడు ఫిరంగి గుండ్లను ఉపయోగించారు.

184
00:15:17,208 --> 00:15:21,004
ప్రభుత్వ నిల్వల నుండి దొంగిలించి,
సిరియన్ సైన్యానికి సరఫరా చేసుంటారు.

185
00:15:21,129 --> 00:15:23,173
వాళ్ళు ఈ గుండ్లకు
పేలే మూతలను అమర్చారు.

186
00:15:23,256 --> 00:15:26,843
కేసింగ్ పగిలి, సెరీన్ విషవాయువు
బయటికి వచ్చేంత చార్జింగ్ పెట్టారు.

187
00:15:27,552 --> 00:15:32,432
నేట్, అమెరికాకు ప్రత్యక్ష ప్రమాదం
ఉందని నాకు అనిపించడం లేదు.

188
00:15:32,515 --> 00:15:35,935
ఈ వ్యవహారాన్ని ఫ్రెంచ్ వాళ్ళకే
వదిలేయమని ప్రెసిడెంట్ కు సూచిస్తాను.

189
00:15:36,019 --> 00:15:39,064
-సరే, నేను కొద్దిగా--
-కార్యదర్శి గారు, గౌరవంతో చెప్తున్నాను

190
00:15:39,147 --> 00:15:41,983
ఇతను పశ్చిమం అంతా తన
శత్రువులే అని స్పష్టంగా చెప్పాడు.

191
00:15:42,067 --> 00:15:44,027
అతను యెమన్ లో
అమెరికా సైనికులను చంపాడు.

192
00:15:44,778 --> 00:15:47,364
ఆ చర్చిలో చనిపోయిన వారిలో
ఇరవై ఏడు మంది అమెరికన్లు.

193
00:15:48,990 --> 00:15:51,326
ఇది ఫ్రెంచ్ సమస్య కాదు.
ఇది ప్రపంచ సమస్య.

194
00:15:52,035 --> 00:15:53,453
అసలు నువ్వెవరు?

195
00:15:53,953 --> 00:15:54,954
నేను జిమ్ గ్రీర్.

196
00:15:55,038 --> 00:15:57,499
మీరు పరిగణిస్తారు అనుకుంటే చెప్తాను,
16 ఏళ్ళుగా ఈ పనే చేస్తున్నాను.

197
00:15:57,582 --> 00:16:01,586
కార్యదర్శి గారు, నా సహోద్యోగి
చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే,

198
00:16:02,379 --> 00:16:06,549
మనకి దీని పై నియంత్రణ
కలిగి ఉండడం మంచిదని.

199
00:16:07,300 --> 00:16:09,219
సరే, నేట్, ఒక విషయం చెప్పు,

200
00:16:09,761 --> 00:16:12,013
మనం ప్రమాదంలో పడకుండా,

201
00:16:12,722 --> 00:16:14,808
ఈ పని ఎలా చేయవచ్చు?

202
00:16:14,891 --> 00:16:17,686
మనం మన విదేశీ భాగస్వాములతో
కలిసి పని చేయాలి.

203
00:16:17,769 --> 00:16:21,731
నిజమే, కానీ ఇక్కడ
అమెరికా కీలక పాత్ర పోషించాలి.

204
00:16:21,815 --> 00:16:22,774
ఆట.

205
00:16:33,326 --> 00:16:35,870
మేము పారిస్ లో ఉన్నప్పుడు,
సులేమాన్ మరియు అతని తమ్ముడు అలీ

206
00:16:35,954 --> 00:16:38,623
మధ్య జరిగిన సంభాషణను కనుక్కున్నాము.

207
00:16:38,748 --> 00:16:44,003
వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక వీడియోగేమ్
మెసేజింగ్ యాప్ ఉపయోగించారు.

208
00:16:44,170 --> 00:16:47,173
అలీ పారిస్ నుండి బయటపడితే, తనకు
సహాయం అందిస్తానని సులేమాన్ చెప్పాడు.

209
00:16:48,758 --> 00:16:51,636
మనం సులేమాన్ ని సంప్రదించడానికి
అదే వీడియో గేమ్ యాప్ ని ఉపయోగిస్తే,

210
00:16:51,803 --> 00:16:54,431
మనమే అలీలాగా మాట్లాడవచ్చు.

211
00:16:55,265 --> 00:16:57,851
ఈ గదిలో ఉన్నవాళ్ళకి మరియు
ఆల్ప్స్ లో మాతో పాటు ఉన్న డిజిఎస్ఐ

212
00:16:57,934 --> 00:17:00,270
ఏజెంట్లకు మాత్రమే అలీ చనిపోయిన
విషయం తెలుసు.

213
00:17:00,395 --> 00:17:01,938
అతనంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?

214
00:17:03,565 --> 00:17:07,152
సార్, వాళ్ళ తల్లిదండ్రులు
1983లో బెకా లోయలో చనిపోయారు.

215
00:17:07,235 --> 00:17:09,154
వీళ్ళని బలవంతంగా
ఫ్రాన్్సకు పంపించారు.

216
00:17:09,237 --> 00:17:10,488
వాళ్ళు ఫాస్టర్ గృహాలలో పెరిగారు.

217
00:17:10,572 --> 00:17:13,324
సులేమాన్ కు కుటుంబంలో మిగిలింది
తన తమ్ముడు ఒక్కడే.

218
00:17:13,408 --> 00:17:16,745
కోబాల్్టలో అతన్ని కాపాడింది ఈ తమ్ముడే
అని మనం మర్చిపోవద్దు.

219
00:17:17,495 --> 00:17:20,290
అతని కొరకు కనీసం ఎవరినైనా పంపిస్తాడు.

220
00:17:20,373 --> 00:17:22,959
అయితే మీ ప్లాన్ ఇదా?

221
00:17:23,835 --> 00:17:24,878
ఒక వీడియో గేమా?

222
00:17:25,336 --> 00:17:26,546
మీకు వేరే మంచి ఆలోచనేదైనా ఉందా?

223
00:17:30,216 --> 00:17:32,051
డైరెక్టర్ కు ప్రెసిడెంట్ ఆదేశం కావాలి.

224
00:17:32,135 --> 00:17:34,429
కానీ మీరు ఆదేశం ఉన్నట్లుగానే
పని పూర్తి చేయండి, సరేనా?

225
00:17:34,512 --> 00:17:36,514
-సమావేశం ముగిసింది.
-ధన్యవాదాలు, సార్.

226
00:17:37,849 --> 00:17:40,393
సెయిన్ - సెయింట్ - డెనిస్
పారిస్, ఫ్రాన్స్

227
00:17:41,352 --> 00:17:42,228
అందరూ వినండి.

228
00:17:43,146 --> 00:17:44,063
రండి.

229
00:17:44,564 --> 00:17:45,482
చూడండి!

230
00:17:54,240 --> 00:17:55,575
దేవుడు గొప్పవాడు.

231
00:17:56,659 --> 00:17:59,954
పారిస్ లో చర్చి పై దాడి చేసిన
 తీవ్రవాది కొరకు

232
00:18:03,124 --> 00:18:04,918
ఆల్ప్స్ లో ఇంకా గాలిస్తున్నారు.

233
00:18:05,335 --> 00:18:07,879
పారిస్ నగరవాసులు ఇంకా
 దిగ్భ్రమలో ఉన్నారు...

234
00:18:12,175 --> 00:18:13,551
నేను ఇప్పుడు చూస్తున్నాను.

235
00:18:15,220 --> 00:18:17,931
రోడ్లన్నీ పోలీసులతో నిండిపోయి ఉన్నాయి.

236
00:18:19,265 --> 00:18:21,518
ప్రతి 10 కిలోమీటర్లకు
చెక్ పాయింట్ ఉంది.

237
00:18:24,020 --> 00:18:26,481
సరే. సరే. నాకు అర్థమయ్యింది. చేస్తాను.

238
00:18:27,482 --> 00:18:29,651
మాట్లాడుతున్నది నీ మనసు, మేధస్సు కాదు.

239
00:18:32,320 --> 00:18:35,240
క్రీచ్ విమాన దళ బేస్
ఇండియానా స్ప్రింగ్్స, నెవాడా

240
00:18:37,951 --> 00:18:38,868
ఏంటి సంగతి బాడ్జర్?

241
00:18:42,247 --> 00:18:43,790
ఓయ్, టూంబ్ స్టోన్?

242
00:18:46,501 --> 00:18:48,795
-ఏం చేస్తున్నావు?
-ఏమీ లేదు.

243
00:18:49,879 --> 00:18:52,507
ఒక పాత బిడిఎ తనిఖీ చేస్తున్నాను.

244
00:18:58,805 --> 00:18:59,722
ఇదిగో కొత్త టార్గెట్ డెక్.

245
00:19:00,598 --> 00:19:01,474
మంచిది.

246
00:19:06,980 --> 00:19:08,648
-లేదు, ఇది తప్పు.
-ఏంటి?

247
00:19:08,731 --> 00:19:10,900
ఇది. ఇతను పాత లక్ష్యం.

248
00:19:13,403 --> 00:19:16,614
వెస్పాలో వచ్చిన వ్యక్తి, గుర్తున్నాడా?

249
00:19:17,615 --> 00:19:18,992
అబు అల్-షాబాజ్.

250
00:19:20,410 --> 00:19:21,953
నీకు చెప్పలేదా?

251
00:19:22,078 --> 00:19:23,079
ఏం చెప్పలేదు?

252
00:19:24,455 --> 00:19:26,457
ఒక దళంలో ఎస్-రెండు అధికారి పొరబడ్డాడు.

253
00:19:27,709 --> 00:19:29,377
టార్గెట్ ను తప్పుగా గుర్తించాడు.

254
00:19:31,337 --> 00:19:33,715
ఆగు. దేవుడా. "తప్పుగా గుర్తించారా"?

255
00:19:34,799 --> 00:19:35,925
అంటే, అతను...

256
00:19:46,936 --> 00:19:48,104
అతనికొక కొడుకున్నాడు.

257
00:19:51,107 --> 00:19:53,026
చూడు, తను అప్పుడు
టార్గెట్ కాదు కాబట్టి

258
00:19:53,109 --> 00:19:54,903
తరువాత టార్గెట్ కాకపోడని
అర్థం కాదు కదా.

259
00:19:55,028 --> 00:19:58,823
నిజానికి ఆ గ్రామంలో ఉన్న ప్రతి
మగవాడికి దాయేష్ తో సంబంధాలు ఉన్నాయి.

260
00:20:07,874 --> 00:20:09,334
ఫర్వాలేదు, బాడ్జర్.

261
00:20:14,130 --> 00:20:16,716
హే, నువ్వు బానే ఉన్నావా?

262
00:20:18,217 --> 00:20:19,218
నేను...

263
00:20:22,180 --> 00:20:23,806
నేను ఒక అమాయకుడిని చంపాను.

264
00:20:25,475 --> 00:20:28,686
నీకిచ్చిన ఆదేశాన్ని పాటించావు.
అది నీ తప్పు కాదు.

265
00:20:30,521 --> 00:20:31,981
మరి అది ఎవరి తప్పు?

266
00:20:34,484 --> 00:20:37,070
అబ్బా! నువ్వు అమ్మలాగా చేయట్లేదు.

267
00:20:37,153 --> 00:20:39,906
అయిపోయింది, నీకు బాగానే ఉంటుంది.

268
00:20:40,031 --> 00:20:41,199
ఒక్క నిమిషం.

269
00:20:44,661 --> 00:20:46,079
దాన్ని నొక్కు.

270
00:20:48,539 --> 00:20:49,666
చెప్పు, బాబు.

271
00:20:51,000 --> 00:20:53,336
అమ్మని, అక్కలని
నువ్వు కనుక్కుంటావు కదా?

272
00:20:54,212 --> 00:20:55,797
తప్పకుండా, నేను వాళ్ళని కనుక్కుంటాను,

273
00:20:55,880 --> 00:20:57,131
బాధ పడకు.

274
00:20:57,924 --> 00:20:59,425
ఇతనే, నా షేక్.

275
00:21:03,554 --> 00:21:08,267
సమీర్, వెళ్ళి భోజనం చెయ్యి.
మొత్తం తినాలి.

276
00:21:13,439 --> 00:21:15,358
అయితే, మీ సమూహానికి మీరు నాయకుడా?

277
00:21:15,942 --> 00:21:17,110
అవును.

278
00:21:17,568 --> 00:21:18,820
డా. డానియెల్ నాడ్లర్.

279
00:21:23,282 --> 00:21:25,326
మీ వాళ్ళు ఎలా ఉన్నారు?

280
00:21:27,829 --> 00:21:29,038
వాళ్ళు భయపడుతున్నారు.

281
00:21:29,706 --> 00:21:31,207
నేనడిగింది వైద్యపరంగా.

282
00:21:33,001 --> 00:21:34,460
అతిసారం సమస్యే కదా.

283
00:21:35,294 --> 00:21:36,254
పోషణ.

284
00:21:47,432 --> 00:21:48,641
మీకేం కావాలి?

285
00:21:49,851 --> 00:21:52,562
తాజా నీరు. మంచి ఆహారం. వ్యాయామం.

286
00:21:53,813 --> 00:21:57,942
నిర్దిష్టంగా మాకు యాంటిబయాటిక్స్,
అసిటామైనోఫెన్, అయోడిన్ మాత్రలు...

287
00:21:58,901 --> 00:22:00,069
మల్టీ-విటమిన్లు కావాలి.

288
00:22:01,320 --> 00:22:06,034
మీకు కావలసినవి జాబితా వ్రాసి ఇవ్వండి,
వాటికి ఏర్పాటు చేయిస్తాను.

289
00:22:15,126 --> 00:22:17,045
మీ అబ్బాయికి ఎంత కాలంగా
షుగరు వ్యాధి ఉంది?

290
00:22:17,962 --> 00:22:18,963
ఏమడిగారు?

291
00:22:19,589 --> 00:22:21,507
నేను అడగడానికి కారణమేమిటంటే

292
00:22:21,591 --> 00:22:24,635
ఇది పుట్టుకతో వచ్చే ఒక అరుదైన రకానికి
చెందిన షుగరు వ్యాధి.

293
00:22:25,303 --> 00:22:28,765
దీన్ని చాలా సులభంగా నయం చేయొచ్చు.
నోటి మాత్రలు వేసి తగ్గించవచ్చు.

294
00:22:29,307 --> 00:22:31,976
మీకిష్టమైతే,
నేను కొన్ని పరీక్షలు చేస్తాను.

295
00:22:34,729 --> 00:22:36,314
అది మీ దయా హృదయం.

296
00:22:37,106 --> 00:22:38,107
ధన్యవాదాలు.

297
00:22:39,776 --> 00:22:43,905
ఒక్క నిమిషం. మాకు కిడ్నాప్ చేస్తే
ఇచ్చే డబ్బులకు బీమా ఉంటుంది.

298
00:22:45,198 --> 00:22:48,868
మీ అమెరికన్లు ప్రతిది
డబ్బు కొరకే అనుకుంటారు.

299
00:22:51,120 --> 00:22:53,039
మరి మా నుండి మీకేం కావాలి?

300
00:22:53,122 --> 00:22:55,333
మీకు కావలసినవి పంపిస్తాను, డాక్టర్.

301
00:23:06,636 --> 00:23:09,138
బెల్ విల్
పారిస్, ఫ్రాన్స్ - 2001

302
00:23:16,270 --> 00:23:17,438
హే, బాబన్!

303
00:23:29,325 --> 00:23:31,410
అక్కడ షూటింగ్ జరుగుతుంది తెలుసా!

304
00:23:33,454 --> 00:23:34,580
నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాము!

305
00:23:36,874 --> 00:23:39,335
ఏదో ఒకరోజు నిన్ను పట్టుకుని తంతాను.

306
00:23:39,460 --> 00:23:41,170
నేను నీ తల పేల్చేస్తాను!

307
00:23:41,462 --> 00:23:43,256
దేనితో తల పేల్చేస్తావు?

308
00:23:43,381 --> 00:23:44,549
దేనితో?

309
00:23:45,842 --> 00:23:47,552
సరే, నవ్వు, నవ్వు.

310
00:23:50,763 --> 00:23:51,931
దీనితో.

311
00:23:54,475 --> 00:23:55,518
నన్ను చూడనివ్వు.

312
00:23:55,601 --> 00:23:56,561
అరే ఆగు!

313
00:23:56,686 --> 00:23:57,728
ఇది నీకెవరిచ్చారు?

314
00:23:58,521 --> 00:23:59,397
హలీం.

315
00:24:00,356 --> 00:24:01,232
చెత్త వెధవ!

316
00:24:01,357 --> 00:24:02,567
నీకు ఇలాంటి వస్తువు ఎందుకిచ్చాడు?

317
00:24:02,692 --> 00:24:03,985
ఇది బొమ్మ కాదు!

318
00:24:04,068 --> 00:24:06,070
నీకేమీ తెలీదు.

319
00:24:06,195 --> 00:24:08,072
ఫలాఫెల్ అమ్ముకుంటూ కూర్చో.

320
00:24:15,413 --> 00:24:17,582
నువ్విక్కడికి బొమ్మలు గీసుకోవడానికి
వచ్చేవాడివి కదా?

321
00:24:20,042 --> 00:24:22,420
మళ్ళీ గీద్దామనే ఆలోచన అసలేమైనా ఉందా?

322
00:24:25,965 --> 00:24:28,301
ఏంటి యాత్రికుల బొమ్మలు గీయడమా?

323
00:24:29,719 --> 00:24:32,138
నాకు డబ్బులెందుకు?

324
00:24:32,763 --> 00:24:37,310
బాగోగులు చూసుకునే బాధ్యత నీదే కదా.

325
00:24:38,060 --> 00:24:39,687
నేను ఈ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు

326
00:24:39,770 --> 00:24:41,189
వాళ్ళు నన్ను చూసే విధానం చూడాలి.

327
00:24:42,273 --> 00:24:47,778
నన్ను చూసినప్పుడు, నా పేరు మరియు
నేనుండే చోటు గురించి విన్నప్పుడు.

328
00:24:49,030 --> 00:24:53,701
నేను కూర్చునే ముందే నిర్ణయం
అయిపోతుంది. చెత్త వెధవలు.

329
00:24:58,456 --> 00:25:01,000
నువ్వు పాజిటివ్ గా ఆలోచించాలి.

330
00:25:02,001 --> 00:25:05,379
నువ్వు దాన్ని మనుగడలోకి ఆహ్వానించాలి.

331
00:25:08,549 --> 00:25:10,509
ఏంటి, ఆ చెత్త ఎంత కాల్చావు?

332
00:25:12,261 --> 00:25:16,349
నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది,
నువ్వు నమ్మాలి అంతే.

333
00:25:16,974 --> 00:25:19,894
ఒకవేళ అది గొప్పగా లేకుంటే,
నా పని అయినట్టే.

334
00:25:19,977 --> 00:25:22,647
నేను ఏప్రాన్ వేసుకుని,
ఫలాఫెల్ అమ్మలేను.

335
00:25:22,730 --> 00:25:24,357
నాకింకా ఆత్మ గౌరవం ఉంది.

336
00:25:32,657 --> 00:25:33,908
నిల్చోండి.

337
00:25:34,992 --> 00:25:37,453
నిల్చొని మాకు కనిపించేటట్టు
చేతులు పెట్టండి.

338
00:25:38,079 --> 00:25:39,121
లేవండి!

339
00:25:41,207 --> 00:25:42,583
వాసన వస్తుందా?

340
00:25:42,750 --> 00:25:44,001
ఏంటది?

341
00:25:44,085 --> 00:25:45,336
అగరుబత్తా?

342
00:25:49,215 --> 00:25:51,300
ఇది నీదేనా?

343
00:25:51,467 --> 00:25:53,970
అది ఏంటి? మాట్లాడతావా లేదా,
మొండి వెధవా?

344
00:25:54,845 --> 00:25:56,639
లేదు, తను అలాంటివాడు కాదు.

345
00:25:56,764 --> 00:25:58,933
నీతో ఎవడూ మాట్లాడట్లేదు, వెధవా.

346
00:25:59,058 --> 00:26:00,351
సరే, చేతులు పైకెత్తు.

347
00:26:00,476 --> 00:26:01,394
చేతులు పైకెత్తు!

348
00:26:01,477 --> 00:26:02,603
పద!

349
00:26:03,562 --> 00:26:04,647
ఇక్కడ ఏం జరుగుతుంది!

350
00:26:12,238 --> 00:26:13,281
ఎందులో అయినా దూకు!

351
00:26:14,240 --> 00:26:15,241
వాడిని వదలండి!

352
00:26:17,660 --> 00:26:18,536
తుపాకి!

353
00:26:24,583 --> 00:26:25,668
పారిపో!

354
00:26:45,021 --> 00:26:47,898
ఇక్కడ దాదాపు 200 మందికి
మంచి నీళ్ళు కావాలి. మీరు...

355
00:26:47,982 --> 00:26:48,941
సరే. ధన్యవాదాలు.

356
00:26:54,155 --> 00:26:55,489
నాకు ఇంగ్లీష్ వచ్చు.

357
00:26:56,907 --> 00:26:58,159
మీకు ఏ విధంగా సహాయపడగలను?

358
00:26:59,035 --> 00:27:00,453
మేము టర్కీ నుండి బయటపడాలి.

359
00:27:00,578 --> 00:27:03,289
నేను, నా కూతుర్లున్నాము.
మాకు వీసాలు కావాలి.

360
00:27:04,332 --> 00:27:05,624
మీ పేరుతో మొదలు పెడదామా?

361
00:27:10,796 --> 00:27:12,673
"హానిన్ అబ్దుల్లా."

362
00:27:13,507 --> 00:27:15,092
నాకు ఎవరి దృష్టిలో పడడం ఇష్టం లేదు.

363
00:27:15,176 --> 00:27:17,094
నా భర్తకు నేను ఎక్కడున్నానో తెలీదు.

364
00:27:17,261 --> 00:27:19,305
మాకు రాజకీయ ఆశ్రయం కావాలి.

365
00:27:20,723 --> 00:27:23,225
వీసాలు రావడం చాలా కష్టం.

366
00:27:23,768 --> 00:27:25,770
ప్రత్యేక పరిస్థితుల్లో
ఉన్న వాళ్ళకు లేదా

367
00:27:25,895 --> 00:27:29,482
అమెరికా ప్రభుత్వానికి విలువైన సమాచారం
ఇవ్వగలిగిన వాళ్ళకే రిజర్వ్ చేయబడ్డాయి.

368
00:27:35,279 --> 00:27:36,364
నా భర్త పేరు...

369
00:27:37,948 --> 00:27:39,492
మూసా బిన్ సులేమాన్.

370
00:27:41,911 --> 00:27:43,287
పారిస్ లో జరిగిన దాడి తెలుసు కదా?

371
00:27:44,330 --> 00:27:45,456
ఆ వీడియో?

372
00:27:49,001 --> 00:27:50,628
అతను నా భర్త.

373
00:27:53,798 --> 00:27:56,967
మీ భర్త మూసా బిన్ సులేమానా?

374
00:27:57,051 --> 00:27:58,260
అవును.

375
00:27:59,845 --> 00:28:00,930
నాకు సహాయం చేయగలరా?

376
00:28:01,889 --> 00:28:03,349
మీ దగ్గర వేరే ఏవైనా
గుర్తింపులు ఉన్నాయా?

377
00:28:03,432 --> 00:28:05,601
-లేవు.
-లేవా. సరే.

378
00:28:06,477 --> 00:28:08,604
మీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?

379
00:28:11,649 --> 00:28:12,942
నేను మీకా విషయం చెప్పలేను.

380
00:28:15,611 --> 00:28:17,279
నా కొడుకు తన దగ్గర ఉన్నాడు.

381
00:28:20,449 --> 00:28:22,326
నా కొడుకుని ప్రమాదంలోకి నెట్టలేను.

382
00:28:25,871 --> 00:28:27,873
మీరు నాకు నిర్దిష్టమైన
సమాచారం ఇవ్వలేక పోతే,

383
00:28:27,957 --> 00:28:29,959
మిమ్మల్ని నేనెలా నమ్మాలి?

384
00:28:32,670 --> 00:28:34,755
క్షమించండి. నేనసలు వచ్చి ఉండకూడదు.

385
00:28:38,717 --> 00:28:39,885
నీకొక ఆధారం దొరికిందనుకుంటాను.

386
00:28:40,553 --> 00:28:42,930
ఒకామె తను నీ స్నేహితుడి
భార్యనని చెప్పిందట.

387
00:28:43,597 --> 00:28:44,640
ఆమె వద్ద ఋజువు ఉందా?

388
00:28:45,433 --> 00:28:46,767
ఆమె చెప్పట్లేదు.

389
00:28:46,851 --> 00:28:49,562
తన కొడుకును కాపాడుకోవాలని అనుకుంటుంది.
అతను తండ్రి దగ్గర ఉన్నాడు.

390
00:28:51,105 --> 00:28:52,606
ఈ చెప్పిన అతను నీకెలా తెలుసు?

391
00:28:53,315 --> 00:28:55,151
సిఐఎ శిక్షణా కేంద్రం, ద ఫార్మ్ లో
కలిసి ఉన్నాం.

392
00:28:55,234 --> 00:28:57,528
అతను కేంద్ర శాఖలో పనిచేస్తున్నాడు,

393
00:28:57,611 --> 00:28:59,113
తను క్యాంపులో రహస్య
సమాచారం సేకరిస్తున్నాడు.

394
00:28:59,655 --> 00:29:02,658
ఆమెని వెతకమని అతనికి చెప్పు, సరేనా?

395
00:29:02,741 --> 00:29:03,909
ఆమెతో మాట్లాడమను.

396
00:29:04,577 --> 00:29:06,495
నువ్వు ఎక్కడున్నావు?
ఏదైనా లారీల ర్యాలీలో ఉన్నావా?

397
00:29:06,787 --> 00:29:08,539
లేదు, డేట్ కి వెళ్తున్నాను.

398
00:29:12,460 --> 00:29:14,044
హే, అందుకు క్షమించు. నేను--

399
00:29:14,128 --> 00:29:16,464
నేను చెప్పనా?
పనిలో ఉన్నావు కదా?

400
00:29:17,840 --> 00:29:19,884
-నేను కడతాను.
-ఫర్వాలేదు. నేను కట్టాను.

401
00:29:20,634 --> 00:29:21,927
ధన్యవాదాలు.

402
00:29:23,762 --> 00:29:25,097
మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి.

403
00:29:25,181 --> 00:29:28,142
అయ్యో. ఆ మాట తరువాత
మంచి విషయాలేవీ రావు.

404
00:29:28,225 --> 00:29:29,810
-ఇది చెడ్డ విషయం కాదు.
-కాదా.

405
00:29:29,894 --> 00:29:31,061
ఒట్టు.

406
00:29:33,147 --> 00:29:36,358
మనం కలిసి సమయం గడపడానికి నేను
కొన్ని పరామితులను పెట్టాలనుకుంటున్నాను

407
00:29:37,109 --> 00:29:38,277
"పరామితులా."

408
00:29:38,360 --> 00:29:40,404
ఇలా బయటికి రావడానికి
నాకసలు అభ్యంతరం లేదు.

409
00:29:40,488 --> 00:29:44,742
కానీ నాకు...
ఆ మిగిలిన...

410
00:29:45,451 --> 00:29:46,410
ఏవీ ఇష్టం లేదు.

411
00:29:47,286 --> 00:29:48,704
మిగిలినవి అంటే?

412
00:29:49,538 --> 00:29:51,957
నాకు నా పని ఇష్టం ఇంకా

413
00:29:53,042 --> 00:29:55,503
-నాకు దారి తప్పడం ఇష్టం లేదు.
-తప్పద్దు కూడా.

414
00:29:55,669 --> 00:29:57,796
స్పష్టంగా, నీకు కూడా వృత్తిపరంగా
చాలా పని ఉంది.

415
00:29:58,172 --> 00:30:02,092
ఆ రాత్రి లాగా అప్పుడప్పుడూ
దారి మళ్ళితే ఫర్వాలేదు. కానీ...

416
00:30:03,427 --> 00:30:05,513
మొత్తానికే గందరగోళంలో
పడడం నాకిష్టం లేదు.

417
00:30:06,555 --> 00:30:08,599
-ఆ హెలికాప్టర్ గురించి కదా.
-లేదు.

418
00:30:09,558 --> 00:30:13,020
అదీ, అంటే, హెలికాప్టర్, గాయాలు,
నువ్వు వెళ్ళిపోవడం...

419
00:30:13,103 --> 00:30:15,731
కాథీ, చూడు, నేను నీ నుండి
ఏదీ దాచడానికి ప్రయత్నించట్లేదు.

420
00:30:15,814 --> 00:30:18,108
జాక్, నేను ఏమీ అడగట్లేదు.

421
00:30:19,735 --> 00:30:21,445
నాకు దీన్ని మామూలుగా ఉంచాలని ఉంది.

422
00:30:23,489 --> 00:30:25,032
నీకు పర్వాలేదా?

423
00:30:25,866 --> 00:30:26,909
సరే.

424
00:30:44,343 --> 00:30:45,219
హలో.

425
00:30:45,302 --> 00:30:46,220
హలో.

426
00:30:46,303 --> 00:30:47,304
సదీక్ గారు ఉన్నారా?

427
00:30:47,388 --> 00:30:48,597
లోపలికి వెళ్ళండి.

428
00:30:48,681 --> 00:30:49,723
ధన్యవాదాలు.

429
00:30:54,186 --> 00:30:55,354
సదీక్ గారా?

430
00:30:55,771 --> 00:30:57,940
ఓహ్, హలో.

431
00:30:58,107 --> 00:30:59,275
హలో.

432
00:31:03,612 --> 00:31:05,739
మిమ్మల్ని ఇక్కడికి ఎవరైనా పంపించారా?

433
00:31:05,948 --> 00:31:08,325
అవును. నా పక్క
టెంటులో ఒకతను... రిఫాత్.

434
00:31:08,409 --> 00:31:10,202
మిమ్మల్ని కలవమని చెప్పాడు.

435
00:31:11,287 --> 00:31:12,162
కూర్చోండి.

436
00:31:12,246 --> 00:31:13,163
ధన్యవాదాలు.

437
00:31:17,793 --> 00:31:19,587
అక్కడ కంపు కొడుతుంది కదా?

438
00:31:25,551 --> 00:31:29,138
పైపేదో పగిలిందంట.

439
00:31:29,972 --> 00:31:31,015
దయచేసి.

440
00:31:31,140 --> 00:31:32,850
మేము యూరోప్ వెళ్ళాలి.

441
00:31:32,975 --> 00:31:34,560
ప్రయాణం చాలా కష్టం.

442
00:31:35,394 --> 00:31:36,437
చాలా ప్రమాదకరం.

443
00:31:37,313 --> 00:31:38,689
మీకు ఖర్చు అవుతుంది.

444
00:31:39,690 --> 00:31:40,983
మీకెంత కావాలి?

445
00:31:42,067 --> 00:31:43,569
మీ దగ్గర ఎంత ఉంది?

446
00:31:51,285 --> 00:31:53,746
క్షమించండి...

447
00:31:54,997 --> 00:31:57,458
నా దగ్గరున్నది ఇంతే. ఒట్టు!

448
00:31:57,875 --> 00:31:58,834
ఇదా?

449
00:31:59,376 --> 00:32:01,378
బహుశా మీకొక్కదానికైతే సరిపోతుంది.

450
00:32:05,549 --> 00:32:07,301
లేదు, లేదు, దయచేసి వినండి.

451
00:32:07,426 --> 00:32:08,844
నాకు ఇద్దరు చిన్న కూతుర్లున్నారు.

452
00:32:09,303 --> 00:32:12,806
మీకిప్పుడు సహాయపడలేను.

453
00:32:12,890 --> 00:32:15,809
కానీ మీ దగ్గర ఇంకా డబ్బున్నప్పుడు...

454
00:32:15,934 --> 00:32:17,186
తిరిగి రండి.

455
00:32:52,513 --> 00:32:54,640
ఫ్లూరీ-మెరోజిస్ చెరసాల
ఫ్రాన్స్ - 2002

456
00:33:04,191 --> 00:33:05,317
నీతో శాంతి ఉండు గాక.

457
00:33:05,401 --> 00:33:06,485
ఇలా రా, నువ్వే.

458
00:33:12,074 --> 00:33:13,659
ఎలా ఉన్నావు?

459
00:33:22,167 --> 00:33:23,919
ఏంటి?

460
00:33:25,546 --> 00:33:27,339
నా కొత్త రూపం నచ్చలేదా?

461
00:33:29,717 --> 00:33:31,468
నిన్నేం చేసారు?

462
00:33:34,888 --> 00:33:37,224
నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేదు.

463
00:33:40,728 --> 00:33:44,606
కథంతా చెప్పాలంటే,
నేను ఇక్కడ కొందరిని కలిసాను.

464
00:33:44,773 --> 00:33:47,109
అందుకు దేవుడికి కృతఙ్ఙతలు చెప్పాలి.

465
00:33:47,735 --> 00:33:49,653
దేవుడు నాకు సహాయం చేసాడు.

466
00:33:51,238 --> 00:33:53,282
అసలేం మాట్లాడుతున్నావు నువ్వు?

467
00:33:58,579 --> 00:34:01,415
మన తల్లిదండ్రులు చనిపోయాక,

468
00:34:03,417 --> 00:34:06,837
ఇది నా స్వంతం అని
ఇప్పుడు అనిపిస్తున్నట్టుగా

469
00:34:07,045 --> 00:34:08,547
ఎప్పుడూ అనిపించలేదు.

470
00:34:14,970 --> 00:34:16,930
జైలులోనా?

471
00:34:20,392 --> 00:34:22,561
నా శరీరం జైలులో ఉంది,

472
00:34:26,190 --> 00:34:29,818
కానీ మొదటిసారిగా,
నాకు నా మనసు, ఆత్మ...

473
00:34:29,902 --> 00:34:31,069
స్వేఛ్ఛగా ఉన్నట్టు అనిపిస్తుంది.

474
00:34:33,447 --> 00:34:35,407
నాకు ప్రతి ముస్లింకు

475
00:34:35,532 --> 00:34:39,620
నాకు అనిపిస్తున్న స్వంతం అనే
భావనే కలగాలని ఉంది.

476
00:34:41,747 --> 00:34:47,461
నేనది గ్రహించడానికే దేవుడు
నన్ను ఈ దారిలోకి పంపించాడు.

477
00:34:51,006 --> 00:34:53,759
అతను నాకు దారి చూపించబోతున్నాడు.

478
00:34:53,842 --> 00:34:54,927
సమయం అయిపోయింది.

479
00:34:58,847 --> 00:35:00,557
నీకు ప్రమాణం చేస్తున్నాను...

480
00:35:01,225 --> 00:35:04,144
నేను బయటికి వచ్చిన
తరువాత అంతా మారిపోతుంది.

481
00:35:04,853 --> 00:35:06,647
నీతో శాంతి ఉండు గాక.

482
00:35:08,273 --> 00:35:09,441
లేదు, అన్నా.

483
00:35:10,234 --> 00:35:13,862
ఆమె ముందు నీతో ఉంటే మాత్రం వద్దు.

484
00:35:28,794 --> 00:35:30,546
లాస్ వెగాస్, నెవాడా

485
00:35:35,592 --> 00:35:36,552
దేవుడా.

486
00:35:38,053 --> 00:35:41,181
-ఏంటి?
-సిరప్ లోకి కొద్దిగా పాన్ కేక్ కావాలా?

487
00:35:48,939 --> 00:35:50,148
దాని గురించి మాట్లాడుతావా?

488
00:35:51,650 --> 00:35:52,693
దేని గురించి?

489
00:36:00,742 --> 00:36:02,286
నేను సిఓ తో మాట్లాడాను.

490
00:36:03,829 --> 00:36:04,872
ఇంకా?

491
00:36:04,997 --> 00:36:07,124
తరువాత నన్ను సెలవు తీసుకోమని చెప్పాడు.

492
00:36:08,166 --> 00:36:10,586
ఒత్తిడి తగ్గించుకోవడానికి
పది రోజులు సెలవు తీసుకోమన్నాడు.

493
00:36:11,211 --> 00:36:12,921
దానర్థం ఏమిటో మరి.

494
00:36:13,922 --> 00:36:15,173
ఆదేశం ఇచ్చాడా?

495
00:36:16,258 --> 00:36:17,509
రేపటి నుండి.

496
00:36:18,468 --> 00:36:19,887
అయితే ఏమయ్యింది?

497
00:36:19,970 --> 00:36:21,972
లేక్ మీడ్ కి వెళ్ళు,
ఒక అమ్మాయిని పట్టుకో,

498
00:36:22,055 --> 00:36:23,724
-హాయిగా ఉండు.
-వెధవ లేక్ మీడ్!

499
00:36:29,646 --> 00:36:32,357
సెలవు తీసుకుంటే
సమస్యలు పరిష్కారం కావు.

500
00:36:36,361 --> 00:36:37,487
మరి దేని వల్ల అవుతాయి?

501
00:36:45,704 --> 00:36:48,957
వైమానిక కళాశాలలో నేను
పై మూడు శాతంలో ఉండేవాడిని.

502
00:36:49,583 --> 00:36:52,002
గ్రాడ్యువేషన్ కి ఒక నెల ముందు,

503
00:36:52,085 --> 00:36:54,421
ఒక వెధవ మాస్టర్ సర్జెంట్ వచ్చి

504
00:36:54,504 --> 00:36:59,176
"మీ సామాన్లు సర్దుకోండి. డ్రోన్
కార్యక్రమానికి కొందరు కావాలి" అన్నాడు.

505
00:37:03,263 --> 00:37:04,556
నేను పైలట్ కావలసింది.

506
00:37:06,516 --> 00:37:08,101
అయితే ఏంటి? నీకు కావలసిన విధి నిర్వహణ

507
00:37:08,185 --> 00:37:10,103
దొరకలేదని ఇప్పుడు కోపంగా ఉందా?

508
00:37:12,397 --> 00:37:16,109
దాని గురించి కాదు ఎవా.
మనం చేసే పని గురించి.

509
00:37:16,193 --> 00:37:19,029
మనం 10000 మైళ్ళ దూరంలో
ఒక ట్రైలర్లో కూర్చుని,

510
00:37:19,112 --> 00:37:20,864
ఒక బటన్ నొక్కితే, ఎవరో చచ్చిపోతారు.

511
00:37:21,823 --> 00:37:23,992
మనం 10,000 మైళ్ళ దూరంలో ఉన్నామా లేక

512
00:37:24,076 --> 00:37:25,619
10,000 అడుగుల ఎత్తులో
ఆకాశంలో ఉన్నామా అని కాదు.

513
00:37:25,702 --> 00:37:26,703
పని ఒకటే.

514
00:37:26,787 --> 00:37:27,913
లేదు, ఒకటే కాదు.

515
00:37:28,038 --> 00:37:30,958
పైలట్లు, నిజం పైలట్లు,
యుధ్ధానికి వెళ్తారు.

516
00:37:31,041 --> 00:37:33,752
వాళ్ళు కాల్చబడవచ్చు,
బంధింపబడ వచ్చు,

517
00:37:33,961 --> 00:37:35,170
వాళ్ళు చనిపోవచ్చు.

518
00:37:35,963 --> 00:37:38,507
మనం ఒక ట్రైలర్ లో కూర్చుని,
వీడియో గేమ్స్ ఆడుతాము,

519
00:37:38,590 --> 00:37:41,009
తరువాత ఇక్కడికి వచ్చి,
బ్రేక్ ఫాస్ట్ తింటాము.

520
00:37:43,095 --> 00:37:45,681
నువ్వు నా స్నేహితుడివి,
కానీ నీకు పిచ్చెక్కింది.

521
00:37:46,098 --> 00:37:47,891
నేను చంపిన ప్రతి చెడ్డవాడికి అర్థం,

522
00:37:48,141 --> 00:37:51,269
ఎక్కడో ఒక మార్కెట్లో పడే
ఒక బాంబు తగ్గిందని.

523
00:37:51,812 --> 00:37:55,232
నౌకాదళ సైనికులతో నిండి ఉన్న
చెక్ పాయింటులో పేలే ఒక కారు తగ్గిందని.

524
00:37:56,441 --> 00:37:57,734
నేను పనిలోకి రాగానే,

525
00:37:58,276 --> 00:38:01,321
నా భాగస్వామికి నేను
వెన్నుదన్నుగా ఉన్నానని నాకు తెలియాలి.

526
00:38:03,991 --> 00:38:07,995
అందుకని, నీ పిచ్చి తగ్గడానికి
ఏం చేయాలో...

527
00:38:08,870 --> 00:38:10,038
అది చెయ్యి.

528
00:38:17,087 --> 00:38:18,547
డా. రైన్, సిధ్ధంగా ఉన్నావా?

529
00:38:18,630 --> 00:38:20,340
సిద్ధంగా ఉన్నాననుకుంటా.
ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా?

530
00:38:20,424 --> 00:38:22,300
అవును. అంతా సిధ్ధంగా ఉంది.

531
00:38:23,510 --> 00:38:25,137
పారిస్ లో ఉపయోగించిన
యూజర్ పేరుతో సైనిన్ అవ్వు.

532
00:38:25,220 --> 00:38:26,263
సరే.

533
00:38:31,893 --> 00:38:33,895
సరే, ఇది అతను ఆడిన ఆఖరి ఆట.

534
00:38:34,855 --> 00:38:37,482
నువ్విప్పుడు ఆన్ లైన్ లో ఉన్నావు.
అతనికి సరాసరి మెసేజ్ పంపించవచ్చు.

535
00:38:37,566 --> 00:38:38,483
సరిగ్గా ఇక్కడ.

536
00:38:40,152 --> 00:38:41,737
నువ్వు అతనితో చాట్ చేస్తున్నప్పుడు,

537
00:38:41,820 --> 00:38:45,198
నేను ఇంగ్లీష్ నుండి ఫ్రెంచ్ కి,
ఫ్రెంచ్ నుండి ఇంగ్లీష్ కి అనువదిస్తాను

538
00:38:45,824 --> 00:38:47,743
-అర్థం అయ్యింది.
-సరే.

539
00:38:48,035 --> 00:38:50,996
డిజిఎస్ ఐ చామోనీలో సైట్ లో ఉన్నారు,

540
00:38:51,496 --> 00:38:54,166
తన తమ్ముడి కొరకు సులేమాన్ ఎవరినైనా
పంపితే పట్టుకోవడానికి సిధ్ధంగా ఉన్నారు

541
00:38:54,249 --> 00:38:55,417
సరే, మనం మొదలుపెడుతున్నాము.

542
00:38:57,836 --> 00:38:59,629
చామోనీ, ఫ్రాన్స్

543
00:39:10,432 --> 00:39:11,683
సిధ్ధంగా ఉన్నారా?

544
00:39:12,517 --> 00:39:13,435
స్థానాల్లో ఉన్నాము.

545
00:39:13,602 --> 00:39:14,728
సరే.

546
00:39:29,910 --> 00:39:31,828
నేను ఇక్కడ ఉన్నాను.

547
00:39:43,173 --> 00:39:44,925
జాగ్రత్తగా ఉండు.

548
00:39:46,843 --> 00:39:48,303
నెమ్మదిగా.

549
00:39:50,889 --> 00:39:52,724
గేమ్ కన్సోల్ 002
1 చదవని సందేశం

550
00:39:54,392 --> 00:39:55,352
షేక్.

551
00:39:58,980 --> 00:40:00,023
అలీనా?

552
00:40:11,368 --> 00:40:12,285
నువ్వు బాగానే ఉన్నావా?

553
00:40:12,369 --> 00:40:13,370
అతను వచ్చాడు.

554
00:40:13,620 --> 00:40:14,746
సరే.

555
00:40:16,164 --> 00:40:17,374
అలాగే.

556
00:40:21,336 --> 00:40:22,879
గాయపడ్డాను. సహాయం కావాలి.

557
00:40:31,054 --> 00:40:32,222
ఎక్కడున్నావు?

558
00:40:32,305 --> 00:40:33,390
-చిరునామా ఇవ్వండి
-ఇవ్వు, నొరీన్.

559
00:40:33,473 --> 00:40:34,474
ఇదిగో.

560
00:40:39,396 --> 00:40:41,606
సమావేశ స్థలానికి రాలేకపోయాను

561
00:40:48,113 --> 00:40:50,282
చామోనీ ఇల్లు, పొడవు బాల్కనీ,
లెస్ టైన్స్ వద్ద డి1506కు 5 కిమీలకి

562
00:40:59,332 --> 00:41:01,543
చిరునామా వచ్చింది. సిధ్ధంగా ఉండండి.

563
00:41:08,383 --> 00:41:09,467
అక్కడే ఉండు

564
00:41:09,593 --> 00:41:10,969
సరే, ఎంత సేపు పడుతుందో అడుగు.

565
00:41:15,140 --> 00:41:17,100
ఎంత సేపు?

566
00:41:19,436 --> 00:41:20,520
ఒక్క నిమిషం.

567
00:41:22,022 --> 00:41:24,191
తనే అని మనకు నమ్మకం ఏంటి?

568
00:41:25,567 --> 00:41:27,944
మనతో ఇలా ఇంకెవరు మాట్లాడుతారు?

569
00:41:28,028 --> 00:41:29,571
మీరు వార్తలు చూసారు...

570
00:41:30,822 --> 00:41:33,200
ఫ్రెంచ్ పోలీసులు
అతని వెంట పడుతున్నారు.

571
00:41:33,283 --> 00:41:34,367
మనకి ఖచ్చితంగా తెలియాలి.

572
00:41:35,869 --> 00:41:36,953
ఏం చేస్తున్నావు?

573
00:41:38,038 --> 00:41:40,540
ఐపి చిరునామాను కనుక్కుంటున్నాను.

574
00:41:42,209 --> 00:41:44,711
-అతను ఎందుకు జవాబివ్వట్లేదు?
-మన ఐపి చిరునామా కనుక్కుంటున్నాడు.

575
00:41:44,794 --> 00:41:47,797
-ఏదైనా సమస్య అవుతుందా?
-లేదు, ఊహించాము. జాగ్రత్త పడ్డాను.

576
00:41:55,055 --> 00:41:56,556
చామోనీ, ఫ్రాన్స్.

577
00:42:07,359 --> 00:42:09,402
బెల్ విల్ లో మన ఇల్లు ఏ రంగులో ఉండేది?

578
00:42:09,486 --> 00:42:10,654
దేవుడా, ఇది ఎవరికి తెలుసు?

579
00:42:10,904 --> 00:42:12,822
పదండి, వెతకండి, వెతకండి.

580
00:42:14,616 --> 00:42:16,952
-నాకు దొరికింది! చిరునామా దొరికింది.
-రా. త్వరగా.

581
00:42:17,035 --> 00:42:19,037
ఉపగ్రహ చిత్రం తీస్తున్నాను.

582
00:42:20,080 --> 00:42:22,958
దేవుడా, అది 15 ఏళ్ళ క్రితంది.
రంగు మార్చి ఉంటే?

583
00:42:25,835 --> 00:42:27,087
ఊహిద్దాం, చెప్పండి.

584
00:42:27,170 --> 00:42:28,630
ఇది పాతగా అనిపిస్తుంది.

585
00:42:29,214 --> 00:42:30,340
-అవును.
-ఆకుపచ్చ అని చెప్పు.

586
00:42:30,423 --> 00:42:31,633
-ఆకుపచ్చా?
-అవును.

587
00:42:33,969 --> 00:42:34,928
సరిగ్గానే చెప్తున్నాం కదా?

588
00:42:35,345 --> 00:42:36,263
అవును.

589
00:42:38,139 --> 00:42:39,057
ఆకుపచ్చ

590
00:42:43,228 --> 00:42:44,854
సరైన జవాబేనా?

591
00:43:01,121 --> 00:43:02,122
నీతో శాంతి ఉండు గాక, సోదరా.

592
00:43:03,290 --> 00:43:04,416
ఆహా! అతను నమ్మాడు.

593
00:43:10,005 --> 00:43:12,424
ఒక్క నిమిషం. అతనెందుకు
సైన్ ఆఫ్ అవుతున్నాడు?

594
00:43:12,507 --> 00:43:14,217
బహుశా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు.

595
00:43:19,889 --> 00:43:21,057
అతనింకా ఆన్ లైన్ ఉన్నాడు జాక్.

596
00:43:21,141 --> 00:43:22,726
అది ఒక రకమైన పరీక్ష అనుకుంటాను.

597
00:43:23,059 --> 00:43:23,977
ఏంటి?

598
00:43:24,102 --> 00:43:25,312
అబ్బా.

599
00:43:32,068 --> 00:43:33,570
నీతో కూడా ఉండుగాక.

600
00:43:41,202 --> 00:43:42,162
నువ్వు నా తమ్ముడివి కాదు.

601
00:43:42,287 --> 00:43:44,748
-దేవుడా.
-షట్ డౌన్ చెయ్యి.

602
00:43:44,873 --> 00:43:46,458
-ఇది అయిపోలేదు.
-ఎవ్వరూ రావట్లేదని తనకి తెలుసు.

603
00:43:46,541 --> 00:43:47,584
-ఇది అవ్వలేదు.
-అది అబధ్ధం.

604
00:43:47,667 --> 00:43:49,210
-ఎవరూ రావట్లేదని తనకి తెలుసు.
-ఒక్క క్షణం.

605
00:43:52,088 --> 00:43:52,964
అబార్ట్

606
00:43:53,256 --> 00:43:54,257
అబ్బా.

607
00:43:57,886 --> 00:43:58,970
-రైన్.
-ఏం చేస్తున్నావు?

608
00:43:59,054 --> 00:44:00,263
అవును నిజమే, మనం యెమెన్లో కలిసాము

609
00:44:00,347 --> 00:44:01,723
షట్ డౌన్ చెయ్యి రైన్.

610
00:44:03,099 --> 00:44:04,017
మనం ఆపేయాలి.

611
00:44:04,225 --> 00:44:05,352
ఒక్క నిమిషం.

612
00:44:11,566 --> 00:44:12,859
విశ్లేషకుడివి కదా

613
00:44:12,942 --> 00:44:14,903
దేవుడా, అతనికి నువ్వెవరో తెలుసు.

614
00:44:25,455 --> 00:44:26,873
నా తమ్ముడు చనిపోయాడా?

615
00:44:29,209 --> 00:44:30,335
జాగ్రత్త.

616
00:44:40,512 --> 00:44:41,513
జాక్.

617
00:44:41,846 --> 00:44:43,181
అవును

618
00:44:55,110 --> 00:44:56,403
నిన్ను పట్టుకుంటాను

619
00:44:58,363 --> 00:45:00,407
అంతకంటే ముందు హానిన్ ను పట్టుకుంటాను

620
00:45:02,617 --> 00:45:03,952
హానిన్ ఎవరు?

621
00:45:04,035 --> 00:45:05,703
ఒక్క నిమిషం. అతనేదో చేస్తున్నాడు.

622
00:45:09,666 --> 00:45:10,708
ఆమె నిన్ను వదిలేసిందని తెలుసు

623
00:45:15,922 --> 00:45:16,840
-వెళ్ళిపోయాడు.
-నాకు తెలుసు.

624
00:45:16,923 --> 00:45:18,508
ఇప్పుడసలు ఏం జరిగింది?

625
00:45:18,591 --> 00:45:20,176
అది నిజం కాకపోతే,
అతను కాదనే వాడు.

626
00:45:20,260 --> 00:45:21,636
రైన్, ఏం కాదనే వాడు?

627
00:45:21,719 --> 00:45:23,596
-నీకు ఖచ్చితంగా తెలుసా?
-ఖచ్చితంగా తెలుసు.

628
00:45:23,680 --> 00:45:25,640
-ఖచ్చితంగా ఏం తెలుసు?
-ఒక స్త్రీ ఉంది!

629
00:45:26,266 --> 00:45:28,643
టర్కిష్ శరణార్థుల శిబిరంలో
ఒక స్త్రీ ఉంది,

630
00:45:29,561 --> 00:45:30,895
అతని భార్యని అని చెప్పింది.

631
00:45:32,188 --> 00:45:33,314
ఆమెనే.

632
00:45:34,983 --> 00:45:35,942
అయితే ఆమెను కలవండి.

633
00:46:09,017 --> 00:46:12,228
జెగ్మా వసతి సౌకర్యం
నిజిప్, టర్కీ

634
00:46:13,271 --> 00:46:14,689
మీ బాస్ తో మాట్లాడు.

635
00:46:15,231 --> 00:46:16,774
నేను అన్ని ఏర్పాట్లు చేసాను.

636
00:46:16,900 --> 00:46:17,817
అంతా సరిగ్గా ఉంది.

637
00:46:24,574 --> 00:46:25,867
పదండి, పదండి!

638
00:46:43,384 --> 00:46:44,427
ఒక మహిళ, ఇద్దరు అమ్మాయిలా?

639
00:46:44,511 --> 00:46:45,887
వాళ్ళు ఎక్కడున్నారు?

